vyus.web

181 POSTS

Exclusive articles:

పారిస్ ఒలింపిక్స్‌లో ఫలించిన స్వప్నాలు

భారత షూటర్ స్వప్నిల్ కు కాంస్య పతకంపారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం.ఈ మూడు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయిపురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్ ఈవెంట్‌లో ఈ...

కొత్త గవర్నరుకు రేవంత్ స్వాగతం

హైదరాబాద్, జులై 31 : తెలంగాణ గవర్నరుగా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ బుధవారం హైద్రాబాదుకు సతీసమేతంగా విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ...

రేవంత్ కు “రాఘవేంద్ర” ఆహ్వానం

హైదరాబాద్, జులై 31 : మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆగష్టు 20,21,22న మంత్రాలయం లో నిర్వహించే రాఘవేంద్ర...

12 రోజుల్లోనే రూ 12 వేల కోట్లు: రేవంత్

రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలలక్షన్నరలోపు 6.40 లక్షల రైతులకు మాఫీఅసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమరైతుల సంతోషంతో నా జన్మ ధన్యం: సీఎం రేవంత్ రెడ్డిహైదరాబాద్, జులై 30 :...

షూటింగ్‌లో భారత్‌కు మరో కాంస్యం

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్(శ్రీధర్ వాడవల్లి)పారిస్: ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున షూటింగ్‌ విభాగంలో 12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. మను కాంస్యాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై...

Breaking

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...

నష్టం అపారం … కావాలి కేంద్ర ఆపన్న హస్తం : రేవంత్

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలికేంద్రం తక్షణ సాయం అందించాలిప్రాథమిక అంచనాల ప్రకారం...
spot_imgspot_img