టాప్ స్టోరీస్
షర్మిల వ్యూహానికి ప్రతివ్యూహం…
(వ్యూస్ ప్రత్యేక ప్రతినిధి)ఖమ్మం, ఏప్రిల్ 10: మాలో మేము కొట్లాడుకుంటే ఎవరికి వారమే...మూడో వాడు దాడికి వస్తే మేం ఏకమేఅన్నట్లు ఉందట తెలంగాణ రాష్ట్రంలోని పార్టీల తీరు. శుక్రవారం (9వ...
తాజా వార్తలు
సినిమా
“ఊర్వశి” దరి చేరిన “నిన్ను చేరి”
శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన "నిన్ను కోరి" ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా "నిన్ను చేరి" అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు యువ...
క్రీడలు
చెన్నైని చితక్కొట్టిన ఢిల్లీ
వాంఖెడీలో ధావన్, పృథ్వీ…షోఅలవోకగా నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్8 బంతులుండగానే గెలుపుఐపీఎల్లో 600 బౌండరీలు చేసిన ధావన్సురేష్ రైనా ప్రయాస వృథా(కృష్ణారావు చొప్పరపు, 84668 64969)ముంబై, ఏప్రిల్ 10: ఐపీఎల్ 14వ...
విజ్ఞాన
ఒక జడ్జి పదవీవిరమణ
కొత్తగా చెప్పుకోవాల్సిన ఓ పాత కధ– భండారు శ్రీనివాసరావు, 9849130595
జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు....
కొత్తదనానికి పట్టాభిషేకం
రష్యా టీవీలో ఆదరణ పొందిన లైట్ బాయ్ ప్రొగ్రామ్(భండారు శ్రీనివాసరావు , 9849130595)ఓ పాతిక, ముప్పయ్యేళ్ళ క్రితం నేను మాస్కోలో వున్నప్పుడు రష్యన్ టీవీ ఛానళ్ళలో అనేక కార్యక్రమాలను, భాష...
వెస్ట్ బెంగాల్లో విజయ వ్యూహం
చురుగ్గా అడుగులేస్తున్న బీజేపీ(భండారు శ్రీనివాసరావు, 9849130595)మోడీ షా ద్వయం నాయకత్వంలోని బీజేపీ ఏ ఎన్నికను అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అది పంచాయతీ ఎన్నిక కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు. ఈ...
మిడిసిపాటు
ఓ ఎన్ఆర్ఐ అనుభవం
(భండారు శ్రీనివాసరావు)
తెలుగులో నాకున్న కొద్దిపాటి పాండిత్యం నలుగురిలో నాకొక పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి...
రామాయణం పుక్కిటి పురాణమా ?
రామాయణం పుక్కిటి పురాణమా ?-భండారు శ్రీనివాసరావు
(రామాయణాన్ని పుక్కిటి పురాణం కింద కొట్టిపారేసే విమర్శకుల వాదాలను పూర్వపక్షం చేసే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్...
ఆధ్యాత్మిక
ఆచరణలో వృక్ష పూజ
సంప్రదాయబద్ధంగా ఉసిరి వినియోగంఅమలిక ఏకాదశి ప్రాశస్త్యం(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)హిందూ దేశంలో ఏటా జరుపుకునే పబ్బాలలో, పండగలలో ఒక్కొక్కనాడు ఒక్కో వృక్ష పూజ ఆచరణలో ఉంది. బిల్వపత్రం, శమీ...
ఎస్-కాలమ్
మావోయిస్టుల పైశాచికత్వం
పాకిస్థాన్ ముష్కరులను మించి ఘాతుకంబీజాపూర్ ఎన్కౌంటర్ వెనుక ఇంటి దొంగలున్నారని అనుమానాలు?ఎన్కౌంటర్లలో బలవుతున్నది సీఆర్పీఎఫ్ దళాలేసోషల్ మీడియా వికృత పార్శ్వంతండ్రిని కోల్పోయిన చిన్నారుల కళ్ళలోకి చూడగలరా!(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)పాకిస్థాన్ సైన్యానికీ..మావోయిస్టులకూ...
విజ్ఞాన
ప్రశ్నించే బాణం జెండా రంగులు అవేనా?
ఎవరో విడిచిన బాణం కాదు తెలంగాణ ఆత్మగౌరవ ప్రాణంషర్మిల సంకల్పం సుస్పష్టంకట్టిన చీర, అంచు రంగులతో జెండా?పార్టీ పేరు తెలంగాణ ప్రజల పార్టీ?(బండారు రామ్మోహనరావు, 98660 74027)తెలంగాణలో మరొక కొత్త...
తెలంగాణాలో సరికొత్త శకం
సాగునీటి వనరుల అభివృద్ధినిలిచి గెలుస్తున్నతెలంగాణజనహితగా మారిన ప్రాణహిత(బండారు రామ్మోహనరావు, 9866074027)నీటి కష్టం తెలిసిన వారికే నీటి విలువ తెలుస్తుంది. తెలంగాణలో నీటి గోస తెలియనివారుండరు. ఉత్తర తెలంగాణకు తలాపునే గోదావరి...
కొత్త కమిషనర్- పాత షెడ్యూల్
ఆట ఆగిన చోటునుండి కొనసాగింపుఎన్నికల ఖేల్ ఖతం-దుకాణ్ బంద్(బండారు రామ్మోహనరావు, 98660 74027)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలలోనే అధికారులతో...
ప్రైవేటు ఆస్తులుగా రాజకీయ పార్టీలు
రంగులు వేరైనా అన్నీ ఒకే తాను ముక్కలుజెండాలు వేరైనా ఎజెండా ఒకటేకొత్త పార్టీ లు పెట్టడం సరే నిలదొక్కుకోవడం అంత సులువా?(బండారు రామ్మోహనరావు, 98660 74027)తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్త...
ప్రజాస్వామ్యానికి పాంచజన్యం
ఐదు రాష్ట్రాలు ఎవరివైపోపంచతంత్రంలో పార్టీల నాయకులుఅనుచిత ఉచితాల బాటమహిళా ఓటు బ్యాంకు కోసం గృహిణులకు వరాలు(బండారు రామ్మోహన రావు, 98660 74027)అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల తో...
స్మరణీయం
తొలి స్వాతంత్ర్య యోధుడు పాండే
ఏప్రిల్ 8… మంగళ్ పాండే ఊరితీయ బడిన రోజు(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అలనాడు జరిగిన పోరాటంలో ఎందరో ధీరులు ప్రాణాలర్పించారు. తెల్లదొరలపై...
పాత్రికేయం
పటాపంచలవుతున్న పుస్తక ప్రపంచం
కరోనా క్రమంలో మాయమైన ప్రదర్శనలు(నాగసూరి వేణుగోపాల్, 94407 32392సంవత్సరం ముగుస్తుండగా భాగ్యనగరంలో పుస్తక ప్రపంచం ప్రదర్శనగా విచ్చుకుంటుంది. ఇది ముప్ఫయి మూడేళ్ళుగా క్రమం తప్పకుండా సాగుతూ జనాలకు జ్ఞానాన్ని పంచుతోంది....
చదివేద్దాం
క్రిష్ణయ్య ఆకలి తీర్చిన మునిపత్నులు
గోదా చెప్పిన గోవిందుని కథలు-4(మాడభూషి శ్రీధర్)అంబరమే పాశురంలో మరో పదం శోరే అంటే అన్నం. ఆహారం. పరమాత్మకోసం మునులంతా యజ్ఞాలు చేస్తుంటారు. అక్కడే ఉన్న పరమాత్ముడు చిన్నారి శ్రీ కృష్ణుడిని...
ఆయన పాట-ఓ తేనె ఊట
ఆరు దశాబ్దాల సినారె సినిమా పాట(జంధ్యాల శరత్ బాబు, 99483 45013)చలనచిత్ర గీత రచనలో సినారె చరిత్ర సృష్టించి ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరాలు. అన్ని పాటలూ రాయాలంటూ ఎన్టీఆర్...
సరసాల వరస
(జంధ్యాల శరత్ బాబు, 99483 45013)ఒకటీ రెండూ మూడూ కాదు…ఇందులో ఉన్న నవ్వుల గుళికలు నూట పదార్లకు పైనే. అనేకం సచిత్రాలు. రుచి చెప్పినఇంద్రగంటివారన్నట్లు- అన్ని శ్రీరమణీయాలే!నవ్వు- బతుకు చెట్టు...
ప్రముఖులకు పాఠాలు!
(జంధ్యాల శరత్ బాబు, 9948345013)దాశరథి, సినారె, ఆరుద్ర… వీరి మీద ఎవరి ప్రభావం ఉంది?దివాకర్ల, వానమామలై, దేవులపల్లి రామానుజరావు…వీరికి ప్రేరణ కలిగించినవారెవరు?ఇంకా మరో 21 మంది ప్రముఖులు (వివిధ రంగాలు)....
భక్తి… అభివ్యక్తి… అనురక్తి
(జంధ్యాల శరత్ బాబు)కలౌ వేంకట నాయకః అని మొదలై బలరామకృష్ణులుతో ముగిసిన తొమ్మిది అధ్యాయాల భక్తి సంబంధ రచన ఇది.తిరుమల తిరుపతి దేవస్థాన సౌజన్యంతో ప్రచురితమైన ఈ పుస్తకం చదివినంతసేపూ...
చూసేద్దాం
ఈ క్షేత్రాలు దర్శిస్తే నరకం దూరం
కాళేశ్వర, ముక్తీశ్వరులుమహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక వ్యాసం(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)అవిభక్త కరీంనగర్, నేటి జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్ పూర్...
ఆరోగ్య పురాణం
పరమ పవిత్రం… మాఘమాసం
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువులో ఉంటాయి. సంవ త్సరంలో పదవ మాసమూ, హేమంత...