Thursday, March 23, 2023
HomeArchieveముచ్చింత‌ల్‌లో సీఎం కేసీఆర్‌

ముచ్చింత‌ల్‌లో సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం శంషాబాద్ స‌మీపంలో ముచ్చింత‌ల్‌కు వెళ్ళారు. అక్క‌డ నిర్మిత‌మ‌వుతున్న రామానుజ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. వ‌చ్చే నెల ఈ ఆశ్ర‌మం ప్రారంభం కాబోతోంది.

త్రిదండి చిన జియ‌ర్ స్వామి సీఎంకు ఆశ్ర‌మ ప్రాంగ‌ణాన్ని స్వ‌యంగా చూపించారు. అందుకు సంబంధించిన చిత్రాలే ఇవి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ