Tag: ramanuja

Browse our exclusive articles!

ముచ్చింత‌ల్‌లో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఆగ‌మ‌నంఆశీస్సులందించిన చిన జియ‌ర్‌ఆధ్యాత్మిక శోభ‌తో అల‌రారుతున్న ముచ్చింత‌ల్‌రామానుజ అనుగ్ర‌హానికి నేత‌ల బారులుహైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 8: ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోమ‌వారం ముచ్చింత‌ల్‌లోని రామానుజ స‌మ‌తా మూర్తి...

రామానుజ స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌కు జ‌గ‌న్‌

రేపు హైద‌రాబాద్‌కు ప‌య‌నంఅదే రోజు తిరిగి తాడేప‌ల్లికిహైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 6: ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోమ‌వారం అంటే ఫిబ్రవరి 7న హైదరాబాద్‌ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో‌ శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో...

వరదుని నుంచి రంగనాథ సన్నిధికి….

రామ‌నుజ వైభ‌వం-5(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345) యామునాచార్యుల నిర్యాణంతో శ్రీరంగం క్షేత్ర గురుపీఠం చిన్నబోయింది. వారి కుమారుడు వరరంగాచార్యులు తండ్రిగారి వారసత్వంతో స్వామికి కైంకర్యాదులు నిర్వహిస్తున్నప్పటికీ ఏదో తెలియని లోటు వేధిస్తోంది. యామునుల వారి...

‘భవిష్యదాచార్యులు’గా గురువాణి

రామానుజ వైభ‌వం-3(డాక్టర్ ఆరవల్లి జగన్నాథ స్వామి, 9440103345)విశిష్టాద్వైత సిద్ధాంత పరిపాలకులలో అతి ముఖ్యులు యామునాచార్యులు వారికి రామానుజాచార్యులు ఏకలవ్య శిష్యులు. రామానుజులకు ఆయన వద్ద శిష్యరికం చేసే భాగ్యం దక్కపోయినా ఆయన ఆశయాలు...

భ‌క్తి ఉద్య‌మంలో గొప్ప విప్ల‌వ సృష్టిక‌ర్త రామానుజులు

రామానుజ స‌హ‌స్రాబ్ది వేడుక‌ల్లో కేసీఆర్ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంలో ప‌ర్య‌ట‌న‌కుటీరంలో కేసీఆర్ దంప‌తుల‌కు వివ‌రాలు తెలిపిన జియ‌ర్‌హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 3: మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతోకూడిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత...

Popular

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...

నష్టం అపారం … కావాలి కేంద్ర ఆపన్న హస్తం : రేవంత్

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలికేంద్రం తక్షణ సాయం అందించాలిప్రాథమిక అంచనాల ప్రకారం...

ఏఐ హబ్ గా హైదరాబాద్: రేవంత్

రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో సీఎంవివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలుహైదరాబాద్,...

Subscribe

spot_imgspot_img