కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ)
పాతాళభైరవి… ఈ పేరే భలే చిత్రంగా అనిపిస్తుంది. ఈ పేరు ‘చిత్రం’గా మారటానికి ‘ఆహా’ చిన్న కథలాంటి నేపథ్యం ఉంది. విజయ సంస్థ వారు...
(డా. పురాణపండ వైజయంతి)
మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు ప్రధానంగా ఉన్న సినిమాలే తీస్తారు. అడపాదడపా కథానాయికల చుట్టూ కథలు అల్లుతుంటారు.అలాగే అవార్డులు కూడా ఎక్కువ భాగం మగవారికే వస్తాయి…వారు...
స్వయంసిద్ధ…. సినీనటి రేఖ జీవిత చరిత్ర(డాక్టర్ వైజయంతి పురాణపండ)వెండి తెర మీద రంగులు వేసుకుని అందంగా కనిపించే కథానాయికల వెనుక ఎన్నో చీకట్లు ఉంటాయి. ఎన్నో కాటుక మరకలు ఉంటాయి. మరెన్నో పెనుగాలులు,...
(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)
హీరోగా ఓ వెలుగు..మధ్యలో ఓపలేని విరామం..విలన్ గా ప్రయత్నం..లెజెండ్ కి ఎదురెళ్లిసూపర్ సక్సెస్..శ్రీమంతుడు కి తండ్రిగామరో యత్నం..అడ్ని బతకనివ్వండిరా..ఆ గొంతులో ఓ మ్యాజిక్..ఆనక ఆనకవిలనీలోనూసరికొత్త లాజిక్..వరస హిట్లతోకొత్త ప్రయాణం..జగపతిబాబుసినిమా...