రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

Date:

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్
ఈనాడు – నేను: 14
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
1990 మే 9వ తేదీన తుపాను విరుచుకుపడిన రోజున జరిగిన సంఘటన ఇది. ఉన్నట్లుండి కమ్ముకున్న మబ్బులు.. వాతావరణ శాఖ హెచ్చరికలతో మా న్యూస్‌టుడే డైరెక్టర్‌ శ్రీ మోటూరి గారు అప్రమత్తమయ్యారు. తుపాను తీవ్రంగానే ఉంటుంది.. అందుకు సంబంధించిన అంశాలను చక్కగా కవర్‌ చేయాలనేదే ఆ అప్రమత్తత వెనుక పరమార్థం.

ఏం చేయాలని జనరల్‌ డెస్కుతో కలిసి ఆలోచించుకున్నారు. (అప్పటి వాతావరణ శాఖ హెచ్చరికలు ఎలా ఉన్నాయంటే.. 1977 దివిసీమను శవాల దిబ్బ చేసిన స్థాయిలోనే ఈ తుపాను కూడా ఉంటుందని.) ఈ కారణంగా మొత్తం కంట్రిబ్యూటర్‌ యంత్రాంగాన్ని సంసిద్ధం చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలీ? వార్తలను అదే క్షణంలో ఎలా పంపాలీ? పంపలేకపోతే ఏం చేయాలీ? ఇలా.. అనేక కోణాలలో సిద్ధమైపోయారు. నిజానికి ఈ తుపానుతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము చూసేది తూర్పుగోదావరి డెస్కు..కానీ అత్యవసర పరిస్థితి లాంటి దీన్ని అధిగమించడానికి సుశిక్షితులైన కార్యకర్తల్లా సిద్ధమై పోయాం. ఈలోగా.. మోటూరి గారు.. సురేష్‌గారు, సీతారాం, కొమ్మినేని గారు టాక్సీలో బయలుదేరారు. ఆశ్చర్యపోయాం ఇంత బీభత్సంలో ఎక్కడికని.. ఎంతదాకా వెళ్ళగలిగితే అంతదాకా.. అంటూ అడుగుబయటపెట్టారు.


తరవాత వారినుంచి సమాచారం లేదు. రాత్రి ఎనిమిదవుతుండగా తడిసిముద్దయిపోయి వచ్చారు. మోపిదేవి వరకూ వెళ్ళగలిగారట. ఆపై కారు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వెనుదిరిగారు. మధ్యలో కూలిన చెట్లను తప్పించుకుంటూ.. ఆఫీసుకు చేరారు. వచ్చిన తరవాత వారూ తాము చూసిన బీభత్సాన్ని కళ్ళకు కట్టినట్లు వార్తలు రాశారు. వారు తీసినవే ఫొటోలు. అదే ఆ రోజు బ్యానర్‌. ఎందుకంటే.. జిల్లాలో ఏమూలనుంచీ వార్త రాలేదు. ఫోన్లు మూగబోయాయి. వాహనం కదలడానికి లేదు. ఆకాశవాణి వార్తలు వింటూ.. అప్పుడప్పుడు లైన్లు కలిస్తే.. కంట్రిబ్యూటర్లు చెప్పిన నాలుగు ముక్కల్నీ నాలుగు పేరాలుగా రాసుకుంటూ అద్భుతంగా పత్రికను ఇచ్చారు. ఓ వార్తా సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఎవరైనా అంతటి ఈదురు గాలులు, దిక్కులు పిక్కటిల్లేలా పడుతున్న పిడుగులు, మింటినీ, మంటినీ ఏకం చేసిన జలధారలలో బయటికెడతారా? హాయిగా ఆయన కుర్చీలోకూర్చుని వార్తలు తెండయ్యా అంటే ఆ డ్యూటీ అయిపోతుంది. కానీ ముందుండి నడిపించే వాడే నాయకుడు అన్నది ఈనాడు సిద్ధాంతం. దానిని సంస్థలోని వివిధ విభాగాల నాయకులు(అప్పట్లో) ఈ సిద్ధాంతాన్ని తు.చ. తప్పకుండా ఆచరించేవారు. వెనకున్నవారిని నడిపించే వారు. ఇలాంటి సందర్భాలలో చేసే పనిలో నాణ్యత ఉంటుంది. సంతృప్తి ఉంటుంది. ఆ డెస్కుకు చెందిన వాడిని కాకపోయినా నాకు ఆ సంతృప్తి దక్కింది. ఎందుకంటే వార్తలు రాయడంలో నేనూ ఓ చేయి వేశాను కాబట్టి.
ఇంత కష్టపడడం, మూణ్ణెల్లకోసారి జరిగే సంపాదకవర్గ సమీక్ష సమావేశాలలో రామోజీరావుగారి మెప్పు పొందడానికి మాత్రమే కాదు.

ఆ మూడు నెలల్లో ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత, పత్రికను మిగిలిన పేపర్ల కంటే ఉన్నతంగా ఉంచాల్సిన కృషి ఉందని నిరూపించుకోవాల్సి ఉంది ప్రతి ఒక్కరూ.. అయినా రామోజీరావుగారు గుడ్‌ అన్నారంటే ఎంత బాగుంటుందో ఆ అనుభూతిని స్వయంగా పొందాల్సిందే తప్ప చెప్పేందుకు మాటలుండవ్‌. అలా అని ఆయన అంత తొందరగా గుడ్‌ కామెంట్స్‌ ఇస్తారని అనుకుంటే పొరపాటే. పడిన కష్టాన్ని బట్టి ఆయన ప్రశంస ఉండేది. రాసిన వార్తపై గుడ్‌ పదం కనబడిందంటే..ఆరోజుకు ఆ వార్త రాసిన వారు ఊహల్లో తేలిపోయేవారు. వార్తల మీదా.. పత్రిక ప్రెజెంట్‌ చేసిన తీరు మీదా రామోజీరావుగారి కామెంట్స్‌.. వాటి తదనంతరం పరిణామాలను మరోసారి చర్చిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రైటప్ లో తప్పు … రామోజీ రియాక్షన్

ఆ చూపు ఇప్పటికీ గుర్తుందిఈనాడులో సిస్టం ఎలా ఉంటుందంటే…ఈనాడు-నేను: 21 (సుబ్రహ్మణ్యం వి.ఎస్....

ఆసీస్ కు థర్డ్ ఎంపైర్ బాసట

అన్యాయంగా జైస్వాల్ ను పవెలియనుకుమరో స్టుపిడ్ ఇన్నింగ్స్ ఆడిన పంత్(సుబ్రహ్మణ్యం వి.ఎస్....

ప్రశంసలూ … తిరస్కారాలూ.. తీపి చేదు జ్ఞాపకాలు

రామోజీ పత్రికలను పోల్చే విధంచైర్మన్ వ్యాఖ్యపై అందరికీ ఉత్కంఠఈనాడు - నేను:...

ప్రభువు మనసెరిగి ప్రవర్తించకుంటే…

ఉద్యోగుల పాలిట శాపంబ్లాక్ లిస్టులోకి నా పేరుఈనాడు-నేను: 19(సుబ్రహ్మణ్యం వి. ఎస్....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/ https://bbqburgersmore.com/ https://bjwentkers.com/ https://mareksmarcoisland.com/ https://richmondhardware.com/ https://revolo.co.uk/video/ https://apollog.uk/top/ https://abroadnext.global/m/ https://optimalqatar.me/ https://pixelpayments.com/ https://plinyrealty.com/ https://ilkaylaw.com/ https://mycovinadentists.com/ https://www.callnovodesk.com/ https://www.untax.com/ https://www.socialhire.io/ https://www.therosenthallaw.com/ https://www.charlietakesanadventure.com/ https://www.hausefbt.com/ https://www.tripvacationrentals.com/ https://tfm.digital/ https://teethinadayuk.com/ https://schrijnwerkerschoten.be/ https://daddara.in/file/ https://www.atsenvironmental.com/ slot gacor https://absolutegraniteandmarble.com/ https://abyssinianbunacoffee.com/ https://acumenparentalconsultancy.com/ https://adeyabebacoffee.com/ https://afrocessories.co/ https://alkinzalim.com/ https://alphabetconsult.com/ https://amhararegionsolarenergyassociation.com/ https://angazavijiji.co.ke/ https://www.bezadsolutions.com/ https://bigonealuminium.co.tz/ https://brentecvaccine.com/ https://byhengineering.com/ https://centercircle.co.tz/ https://delitescargo.com/ https://ecobeantrading.com/ https://ejigtibeb.com/ https://enrichequipment.com/ https://enterethiopiatours.com/ https://ethiogeneralbroker.com/ https://ethiopiancoffeeassociation.org/ https://ethiopolymer.com/ https://excellentethiopiatour.com/ https://extracarepharmaceuticals.com/ https://eyobdemissietentrental.com/ https://fiscanodscashewnuts.com/ https://flocarebeauty.com/ https://fluidengineeringandtrading.com/ https://fostersey.com/ https://geezaxumfetl.com/ https://gollaartgallery.com/ http://amgroup.net.au/ https://expressbuds.ca/ https://pscdental.com/ https://livingpono.blog/ https://thejackfruitcompany.com/ https://thewisemind.net/ https://www.sk-group.ca/ https://www.spm.foundation/ https://mmmove.com/ https://touchstoneescrow.com/