విజయవాడలో ఈనాడు మకుటం మాయం
(KVS Subrahmanyam)
ఎవరికైనా జీవితంలో మరిచిపోలేని అనుభవాలు తప్పనిసరిగా ఉంటాయి. తియ్యని అనుభవాలూ, అనుభూతులూ కాలగర్భంలో కలిసిపోతుంటే… ఎంతటివారికైనా మనసు చివుక్కుమానిపించక మానదు. అందుకు నేను కూడా అతీతుణ్ణి కాదు....
Amaravati, Dec 2: Chief Minister YS Jagan Mohan Reddy held a review meeting with district collectors of Srikakulam, Vizianagaram and Vishakapatnam regarding the situation...
(1977 నవంబరులో వచ్చిన తుఫానుకి స్పందిస్తూ రచించిన కథ. అది అప్పట్లో స్వాతి మాసపత్రికలో ప్రచురితం అయింది)తెల్లవారుతోందినీలాకాశం నిర్మలంగా ఉంది.తూర్పుదిక్కులో వెలుగురేకలు ఎరుపు విరిగి తెల్లబడుతున్నాయి.గాలి చలచల్లగా మెలమెల్లగా కదులుతోంది.సూర్యుడు నెమ్మదిగా పైకి...