Tag: Telangana

Browse our exclusive articles!

17న తెలంగాణ కేబినెట్ భేటీ

క‌రోనా స‌హా అనేక అంశాల‌పై చ‌ర్చ‌హైద‌రాబాద్, జ‌న‌వ‌రి 16: రేపు(సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది.దేశంలో, రాష్ట్రంలో కరోనా...

తెలంగాణ‌లో 30వ‌ర‌కూ స్కూళ్ళ‌కు సెల‌వులు

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 16 తెలంగాణలో స్కూళ్ళ‌కు ఈ నెల 30వ‌ర‌కూ సెల‌వుల‌ను పొడిగించారు. ఒమిక్రాన్ తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈ మేర‌కు ఒక...

రైతును కూలీలుగా మార్చే కుట్ర‌

ఎరువుల ధ‌ర పెంపుపై కేసీఆర్ మండిపాటువ్య‌వ‌సాయాన్ని కుదేలు చేస్తారాకేంద్రాన్ని నిల‌దీసిన తెలంగాణ ముఖ్య‌మంత్రిప్ర‌ధానికి బ‌హిరంగ లేఖ రాయ‌నున్న చంద్ర‌శేఖ‌ర‌రావుహైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 12: వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్ర‌భుత్వం అడుగులేస్తోంద‌ని...

ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌లో మ‌రో అడుగు

కేసీఆర్‌ను క‌లిసిన తేజ‌స్విప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో భేటీకేసీఆర్‌తో ఆర్జేడీ నేత‌ల మంతనాలు హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 11: దేశంలో ప్ర‌తిప‌క్షాలు ఐకమ‌త్యంగా ఉండాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించినట్లున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావును బీహార్ ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వీ...

త‌ప్పు అన‌లిస్టుల‌దా! పార్టీల‌దా!!

ఏపీ వెన‌క‌బాటుకు కార‌ణ‌మెవ‌రు?చంద్ర‌బాబు నుంచి మోడీ దాకా అంద‌రిదీ బాధ్య‌తే(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)అన‌లిస్టులు అంద‌రూ అమ్ముడు పోలేదు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రిని చూసి, అంద‌రూ అలాగే ఉంటార‌నుకోవ‌డం పొర‌పాటు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఏపీకి...

Popular

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

Subscribe

spot_imgspot_img