Saturday, March 25, 2023
HomeArchieveతెలంగాణ‌లో 30వ‌ర‌కూ స్కూళ్ళ‌కు సెల‌వులు

తెలంగాణ‌లో 30వ‌ర‌కూ స్కూళ్ళ‌కు సెల‌వులు

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 16 తెలంగాణలో స్కూళ్ళ‌కు ఈ నెల 30వ‌ర‌కూ సెల‌వుల‌ను పొడిగించారు. ఒమిక్రాన్ తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తొలుత ఈ నెల 8 నుంచి 16వ తేదీ వ‌ర‌కూ సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ