2 - 1 తేడాతో తైపే ఆటగాడు చిత్తుపారిస్, ఆగస్టు 02 : భారత షటిల్ ప్లేయర్ లక్ష్య సేన్ ఒలింపిక్ మెన్స్ సింగిల్స్ పోటీలో సెమి ఫైనల్లో ప్రవేశించాడు. రజత పతకం...
పారిస్ లో ఆసీస్ హాకీ జట్టు చిత్తుపారిస్, ఆగష్టు 02 : భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాపై సునాయాస విజయాన్ని సాధించింది. యాభై రెండు సంవత్సరాల తరవాత ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఆట...
భారత షూటర్ స్వప్నిల్ కు కాంస్య పతకంపారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం.ఈ మూడు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయిపురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్ ఈవెంట్‌లో ఈ...
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్(శ్రీధర్ వాడవల్లి)పారిస్: ఒలింపిక్స్‌లో భారత్ తరఫున షూటింగ్ విభాగంలో 12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. మను కాంస్యాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై...
ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల బుడతడి నుంచి అరవై ఏళ్ల ముదుసలి వరకూ క్రికెట్ అంటే పడి చచ్చిపోతారంటే అతిశయోక్తి లేదు. గల్లీలో అయినా క్రికెట్...