Archive

తెలంగాణ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాధ్యాయం

దేశ వైద్య చ‌రిత్ర‌లో నూత‌న అధ్యాయంఒకేసారి ఎనిమిది వైద్య క‌ళాశాల‌ల్లో త‌ర‌గ‌తుల ప్రారంభంఆన్‌లైన్‌లో ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 15: తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో నేడు సువ‌ర్ణాధ్యాయ‌మ‌ని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు...

టాలీవుడ్‌లో తిరుగులేని ప్ర‌భంజ‌నం

ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ మూర్తినిర్మాత‌ల క‌థానాయ‌కుడు(శ్రీధర్ వాడవల్లి, 9989855445)పౌరాణికం నుంచి జానపదం వరకు, చారిత్రక చిత్రాల నుంచి సాంఘిక సినిమాల వరకు ఆయన టచ్ చేయని అంశం లేదు. వెండి తెరకు సరికొత్త వెలుగులు...

సూప‌ర్ స్టార్ కృష్ణ అస్త‌మ‌యం

న‌వంబ‌ర్ 15 తెల్ల‌వారుఝామున తుదిశ్వాస‌350 సినిమాల్లో హీరో…80మంది హీరోయిన్లు, 1963లో ఏకంగా 19 సినిమాలు, ఒకే ఏడాది 16 సినిమాల రిలీజ్‌… తెలుగులో తొలి జేమ్స్‌బాండ్‌…తొలి కౌబాయ్, తొలి ఈస్ట్‌మ‌న్ క‌ల‌ర్ చిత్రం,...

కేసీఆర్ మ‌దిలో ముంద‌స్తు యోచ‌న‌!

ఈ నెల 15 స‌మావేశం అజెండా అదేనామునుగోడు ఫ‌లితంతో క్యాడ‌ర్‌లో ఉత్సాహం(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారా! అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. 2019 జూన్‌లో అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి...

మాది రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం

కేంద్రంతో సంబంధాల‌పై ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మా ప్ర‌య‌త్నాల‌కు అండగా నిల‌వ‌రూఒక‌వైపు సంద్రం…మ‌రోవైపు జ‌న‌సంద్రంప్ర‌తి రూపాయినీ స‌ద్వినియోగం చేస్తున్నాంతేరుకోని ఎనిమిదేళ్ళ గాయంప్ర‌ధాని స‌మ‌క్షంలో విశాఖ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగంఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం,...

Popular

Subscribe

spot_imgspot_img