Archive

జ‌గ‌న్‌కు విశాఖ పీఠం ఆహ్వానం

వార్షిక మ‌హోత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక అంద‌జేత‌మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఉత్త‌రాధికారిఅమరావతి, జ‌న‌వ‌రి 11: విశాఖ శార‌దా పీఠం వార్షిక మ‌హోత్స‌వాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా పీఠం ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి మంగ‌ళ‌వారం ఆంధ్ర ప్ర‌దేశ్...

త‌ప్పు అన‌లిస్టుల‌దా! పార్టీల‌దా!!

ఏపీ వెన‌క‌బాటుకు కార‌ణ‌మెవ‌రు?చంద్ర‌బాబు నుంచి మోడీ దాకా అంద‌రిదీ బాధ్య‌తే(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)అన‌లిస్టులు అంద‌రూ అమ్ముడు పోలేదు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రిని చూసి, అంద‌రూ అలాగే ఉంటార‌నుకోవ‌డం పొర‌పాటు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఏపీకి...

శాపగ్రస్త గంధర్వుడు

ఘంట‌సాల‌పై మ‌హ్మ‌ద్ ర‌ఫీ వ్యాఖ్య ఇదివారం వారంఘంట‌సాల స్మృతిప‌థం-4(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345) ‘ఘంటసాల గారు ఉత్తర భారతదేశంలో (బాలివుడ్)లో పుట్టకపోవడం వృత్తి రీత్యా మా అదృష్టం. అంతటి మధురగళం లభించడం దక్షిణాది వారి…ముఖ్యంగా...

ముచ్చింత‌ల్‌లో సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం శంషాబాద్ స‌మీపంలో ముచ్చింత‌ల్‌కు వెళ్ళారు. అక్క‌డ నిర్మిత‌మ‌వుతున్న రామానుజ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. వ‌చ్చే నెల ఈ ఆశ్ర‌మం ప్రారంభం కాబోతోంది. త్రిదండి చిన జియ‌ర్ స్వామి...

స్వీయ నియంత్ర‌ణ మేలు-అప్ర‌మ‌త్త‌తే మందు

క‌రోనా వ్యాప్తిపై ఆందోళ‌న వ‌ల‌దునిబంధ‌న‌లు పాటించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సూచ‌న‌లుహైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 9: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, స్వీయ నియంత్రణ చర్యలను చేపట్టాలనీ,...

Popular

Subscribe

spot_imgspot_img