Monday, March 27, 2023
HomeArchieveజ‌గ‌న్‌కు విశాఖ పీఠం ఆహ్వానం

జ‌గ‌న్‌కు విశాఖ పీఠం ఆహ్వానం

వార్షిక మ‌హోత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక అంద‌జేత‌
మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఉత్త‌రాధికారి
అమరావతి, జ‌న‌వ‌రి 11:
విశాఖ శార‌దా పీఠం వార్షిక మ‌హోత్స‌వాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా పీఠం ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి మంగ‌ళ‌వారం ఆంధ్ర ప్ర‌దేశ్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఉత్స‌వాల‌కు రావ‌ల‌సిందిగా ఆహ్వానించారు. ఆయ‌న‌కు ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌చేశారు. వేద ఆశీర్వ‌చ‌నం ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి 11వ తేదీ వ‌ర‌కూ వార్షిక మ‌హోత్స‌వాలు జ‌రుగుతాయి. స్వాత్మానందేంద్ర‌తో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కూడా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు.

ALSO READ: (Vivekananda)‘వివేక’ పిలుపు-యువతకు మేలుకొలుపు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ