Archive

నాటి బాధ‌ల‌కు ప్ర‌తిబింబం – రౌద్రం… రణం… రుధిరం

(డా విడి రాజగోపాల్, 9505690690)ఈరోజు ఎక్కడ చూసినారౌద్రం… రణం… రుధిరం (RRR)సినిమా ముచ్చటేమూడొందల కోట్లతో నిర్మాణమటమొత్తం ఉన్న అన్ని ధియేటర్లలో ఇదేనటఎప్పుడో చిన్నప్పుడుఅభిమాన కథానాయకుని చిత్రాలకుఅర్ధరాత్రి వెళ్ళి క్యూలో నిలబడిసినిమా చూశాంఅదో సరదా...

ప్ర‌భుత్వ వ్య‌తిరేకుల‌కు ఫేర్‌వెల్ బ‌డ్జెట్‌: జ‌గ‌న్‌

ఇది ప్ర‌జ‌ల బ‌డ్జెట్‌శాస‌న స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌క‌డుపు మంట చూపిస్తున్న ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టివి 5ప్ర‌జ‌ల‌కు సంక్షేమ క్యాలెండ‌ర్‌…వారికి ఫేర్‌వెల్ క్యాలెండ‌ర్‌ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ‌లో ముఖ్యమంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠంఅమ‌రావ‌తి,...

క‌శ్మీరీ ఫైల్స్‌పై ఆర్జీవీ ప్ర‌శంస‌ల బుల్లెట్లు

ఎడిట్ చేసే షాట్ క‌నిపించ‌లేద‌న్న ద‌ర్శ‌కుడునిజాయితీగా విమ‌ర్శ‌లు గుప్పించిన వ‌ర్మ‌(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)మూడు రోజుల క్రితం ఒక యూ ట్యూబ్ చానల్‌లో క‌శ్మీరీ ఫైల్స్ చిత్రం గురించి ఆర్‌జీవీ ఎంతో చ‌క్క‌గా వివ‌రించారు....

మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం: జ‌గ‌న్‌

ఎవ‌రి ప‌రిథిలో వారుండ‌క‌పోతే వ్య‌వ‌స్థ‌లు ప‌త‌నంపరిపాలనా వికేంద్రీకరణ పై స్వల్ప వ్యవధి చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన సీఎం వైయస్. జగన్ ఏమన్నారంటే…చాలా సుదీర్ఘంగా కేసు లాస్… జడ్డిమెంట్లు, ఇంకా అనేక రకాల...

ప‌రిథి దాటుతున్న హైకోర్టు: జ‌గ‌న్‌

ఏపీ ఉన్న‌త న్యాయ‌స్థానంపై సీఎం వ్యాఖ్య‌హైద‌రాబాద్‌, మార్చి 24: ఏపీ హైకోర్టు నిర్ణ‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. త‌నకు న్యాయ వ్య‌వ‌స్థ‌పై అత్యంత గౌర‌వ‌ముంద‌ని చెబుతూ, ఆయ‌న రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ అంశంపై...

Popular

Subscribe

spot_imgspot_img