Archive

టొమాటో తోట‌లో పుష్ప శ్రీ‌వాణి

జ‌గ‌న్ త‌త్వం అర్థంకాక కొంద‌రి కుప్పిగంతులు(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర‌వాత ప‌ద‌వులు కోల్పోయిన మంత్రులు ఏం చేస్తున్నారు? ఇదివ‌ర‌క‌టి రోజులు కావు క‌దా! ప‌ద‌విని తిరిగి ఎలా తెచ్చుకోవాలి అని కొంద‌రు...

శార‌దా పీఠానికి కొత్త భ‌క్త శిఖామ‌ణి

(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)ఒక్కొక్క‌రు ఒక్కోసారి ఒక్క వెలుగు వెలుగుతుంటారు. రాజ‌మండ్రిలో బోనుమ‌ద్ది రామ‌లింగ సిద్ధాంతి అని ఉండేవారు. తుమ్మ‌లావ రోడ్డులో ఒక పాత ఇంటిలో ఆయ‌న ఉండేవారు. అప్ప‌టి దాకా రాజ‌మండ్రి ప‌ట్ట‌ణ...

ఇళ్ళ స్థ‌లాల‌పై ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌

విశాఖ‌లో 1.43 ల‌క్ష‌ల మందికి ప‌ట్టాలిచ్చేందుకు సిద్ధంనిర్మాణ సామ‌గ్రికి గోడౌన్లుగృహనిర్మాణ శాఖపై వైయస్‌.జగన్‌ సమీక్షఅమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్ర ప్ర‌దేశ్ గృహ నిర్మాణం శాఖ గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంలో 3600 కోట్ల రూపాయ‌లు...

రోడ్డు ప్ర‌మాదం చూసి ఆ మంత్రిగారు ఏం చేశారంటే!

త‌న వాహ‌నాన్నే అంబులెన్సుగా మార్చిన వైనంఅన‌కాప‌ల్లి, ఏప్రిల్ 17: ఆంధ్ర ప్ర‌దేశ్ మంత్రిగారొక‌రు త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డానికి ఆయ‌న త‌న వాహ‌నాన్నే అంబులెన్సులా...

‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’

విశ్వ‌క్‌సేన్ మూవీ మే 6న గ్రాండ్ రిలీజ్‌హైద‌రాబాద్‌, ఏప్రిల్ 17: ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా...

Popular

Subscribe

spot_imgspot_img