Archive

సామాజిక మాధ్య‌మాల ద్వారా స‌మ‌స్య‌ల‌కు చెక్‌

అవినీతిపై ఫిర్యాదుకు ఏసీబీ యాప్‌హోం మంత్రి త‌నదైన ముద్ర‌ను చూపాలిక‌ర‌ప్ష‌న్‌పై 14400 నెంబ‌ర్‌తో నెంబ‌ర్ ఏర్పాటుఅవినీతి ప్ర‌క్షాళ‌నే ల‌క్ష్యం కావాలిహోం శాఖ‌పై స‌మీక్ష‌లో ఏపీ సీఎం జ‌గ‌న్‌అమ‌రావ‌తి, ఏప్రిల్ 20: సామాజిక మాధ్య‌మాల...

త‌దుప‌రి రాష్ట్ర‌ప‌తి ఆమేనా?

గ‌త ఎన్నిక‌ల‌లో కోల్పోయిన చాన్స్ ఈసారి ద‌క్కుతుందా!!(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)ద్రౌప‌ది ముర్ము పేరు గుర్తుందా? ఒడిషాకు చెందిన గిరిజ‌న నాయ‌కురాలు. ప్ర‌తిభాశీలి. జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా పూర్తికాలం ప‌నిచేశారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి...

తాతినేని రామారావు అస్త‌మ‌యం

య‌మ‌గోల చిత్రంతో ఈ త‌రానికి ప‌రిచ‌యంచెన్నై, ఏప్రిల్ 20: ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 84. చెన్నైలోని శ్రీ‌రామ‌చంద్ర ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు....

శీఘ్ర‌గ‌తిన సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశంఅద్భుతంగా తీర్చి దిద్దాల‌ని సూచ‌న‌నిర్మాణ ప‌నుల ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రిహైద‌రాబాద్‌, ఏప్రిల్ 19: కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

కేంద్రం తిరోగ‌మ‌న విధానాలు

రైతాంగాన్ని నిరుత్సాహ‌ప‌రిచే చ‌ర్య‌లుఅప‌స‌వ్య కార్య‌క్ర‌మాల అమ‌లు బాధాక‌రంవ్య‌వ‌సాయంపై ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్ మండిపాటులాభ‌సాయ‌క సాగుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక సిద్ధం చేయాలిహైద‌రాబాద్‌, ఏప్రిల్ 19: వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత...

Popular

Subscribe

spot_imgspot_img