తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్

0
202

రాజ్ భవన్లో ప్రమాణస్వీకారం
హైదరాబాద్, అక్టోబర్ 31 :
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజారుద్దీన్కృ తజ్ఞతలు తెలియజేశారు. మంత్రి అజారుద్దీన్ కు సహచర మంత్రులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here