పదేళ్లలో వందేళ్ల విధ్వంసంభవిష్యత్ నిర్మాణ దిశగా తెలంగాణ అడుగులురాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్(వ్యూస్ ప్రతినిధి)తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తన మనసును ఆవిష్కరించారు. పదేళ్లలో ఏం జరిగిందీ…...
(కాళోజీ బతికుంటే ఈ పని జేస్తివని బాధపడి హ్రుదిని ఆవేదనల కవిత ఇట్లా రాసుకునేదుండె అనే ఊహ ఇది)
రాకరాక తెలంగాణాకొస్తె, ‘కాకతీయ కాక’ తీసేస్తుంటిరి,అన్యాయం అన్యాయం, ఎందుకురా ఇంత పనిని జేస్తుంటివి.‘అక్షరం రూపం...
5 వేల మందితో ఫ్లాగ్ వాక్అమరవీరులకు నివాళితో ఆరంభమై రాత్రి బాణాసంచాతో ముగింపువివరాలు వెల్లడించిన సీఎం రేవంత్(వ్యూస్ ప్రతినిధి)హైదరాబాద్, మే 30 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత...
ఆవిర్భావ దినోత్సవాన జాతికి అంకితంజూన్ 2 న ఘనంగా నిర్వహిస్తామని రేవంత్ ప్రకటనహైదరాబాద్, మే 30 : ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి...
హైదరాబాద్, మే 29 : తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం...