వారంవారం ఘంటసాల స్మృతి పథం-3(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)ఆయన అందరికి ‘మాష్టారు’. ఒక పెద్దాయనకు మాత్రం ‘ఒరేయ్…!నాయనా!’ . ఆ పిలుపులో ఎంతో ప్రేమ, మార్దవం. అలా పిలిపించుకున్నది ఘంటసాల గారని ప్రత్యేకించి...
(డా విడి రాజగోపాల్, 9505690690)ఒక కవీశ్వరులు కన్నుమూశారుసాహితీ లోకం కన్నీటిపాలైందిచూశారా మన సిరివెన్నెల వారి నెలాసాగనంపుతున్నారోఎంతమంది కన్నీరు కారుస్తున్నారోప్రతి కన్నీటి బొట్టు మీకు అభిషేకమేమీరు నాటిన సాహితీ వనంలోనిప్రతి చెట్టు రోదిస్తుందితెలుగు అక్షరాలు...
(వైజయంతి పురాణపండ, 8008551232)ఆయనది జగమంత కుటుంబం. ఆయనది ఏకాకి జీవితం కాదు. ఆయన విరించి, తన కలం అనే విపంచితో ఎన్నో సంగీత రాగాలు అక్షరీకరించారు. ఆడవారిని కించపరిచేలా, అసభ్య పదజాలం లేకుండా...