శ్రీపాద శ్రీనివాసుకు మద్దూరి అవార్డు

Date:

హైదరాబాద్, మార్చి 15 : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దివంగత మద్దూరి అన్నపూర్ణయ్య పేరున నెలకొల్పిన “ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు” కు శ్రీపాద శ్రీనివాసును ఎంపిక చేశారు. శ్రీపాద తెలంగాణ ఆసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభ పక్షకార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన రచించిన పలు కధలు, కవితలు ఇటీవల ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదు కేంద్రం ద్వారా ప్రసారమాయ్యాయి. ప్రముఖ పత్రికల్లో కూడ ప్రచురితమయ్యాయి. ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ కేంద్రం ద్వారా
రేడియోలో ప్రసారమైన కధలలో గోదావరి అలలలో అమ్మపిలుపు, నిరీక్షణ, అమ్మ బీరువా, అంతరాత్మ – పరమాత్మ, వాస్తవిక దర్పణాలు – వాట్సప్ గ్రూపులు, ఆత్మ బందువు… పండుటాకు, వందే భారత్ ట్రైన్ లో తొలి ప్రయాణం ఉన్నాయి. శ్రీనివాస్ సంకలన కర్తగా: (1) “గుండె చప్పుళ్ళు” (2) “చట్టసభల్లో గోదావరి గళం” ప్రచురితం అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/