ప్రగతిపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్, మే 16: ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలకమైన సమీక్షకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 18 వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో., రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరుగనున్నది.
ఈ సమీక్షా సమావేశంలో.. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారు.
18న కేసీఆర్ కీలక సమీక్ష
RELATED ARTICLES