Tag: poetry

Browse our exclusive articles!

మ‌న‌సుకు హ‌త్తుకునే చెన్నూరి ర‌చ‌న‌లు

ప‌సిడి మ‌న‌సులుగ్రంథ స‌మీక్ష‌(స‌మీక్ష: వైజ‌యంతి పురాణ‌పండ‌)ఆకాశవాణి కేంద్రంలో పనిచేసేవారికి సరస్వతీ కటాక్షం సిద్ధించటం సర్వసాధారణం. అక్కడకు వచ్చే సరస్వతీపుత్రుల కారణమో, కార్యక్రమాల రూపకల్పనలో భాగంగానో సాహిత్యాభిలాష పెరుగుతుంది. చెన్నూరు సీతారాంబాబుగారికి ఆకాశవాణితో మూడు...

ధరిత్రి నమో నమః

(డా విడి రాజగోపాల్, 9505690690)అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలుఅందు ప్రాణికోటితో కళ కళలాడేదిమన భూగోళంఇది మనం ఊహించనంత పెద్ద బంతిదీని వ్యాసం సుమారు ఎనిమిదివేల మైళ్ళుదీని బరువు సుమారు 600 మిలియ‌న్ ట్రిలియ‌న్...

అనుబంధాల గుండె చప్పుళ్లు

(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)‘మమతానురాగాలకు మనిషి రూపాన్ని అంటూ ఇస్తే… అది మా అమ్మనాన్నలే అవుతారు. వారిద్దరి మమతానురాగాలను కలగలిపి నన్ను మురిపిస్తుంటారు నా తోబుట్టువులు. ఇదే నా కుటుంబం అని అంటాను’’ అంటారు...

మన హిందూ తేజం

(డా విడి రాజగోపాల్, 9505690690)ఏమి తేజస్సు అదిఎదుటి వారు ఎంత వారు గానినమస్కరించరా ముకుళిత హస్తాలతో!ముఖవర్చస్సు చాలదావీరో అసమాన్యులని భావించటానికిహిందూ మత విశిష్టతఅమెరికాలో అనర్గళంగా ప్రసంగించినఆజానుబాహుడుఆరడుగుల అందానికే నిర్వచనంబాహ్య సౌదర్యం మెండుఆంతరంగిక సౌదర్యమూ...

(lal bahadur sastry death anniversary)మన శాస్త్రి గారికి నివాళి

(డా వి.డి. రాజగోపాల్, 9505690690భారతదేశపు మరో ఆణిముత్యంమన లాల్ బహదూర్ శాస్త్రిపొట్టి వానికి పుట్టెడు ఆలోచనలుఅన్న నానుడి నిజం చేశారుపొట్టివాడైన గట్టివాడని కొనియాడారుస్వాతంత్య్ర‌ పోరులో తానూమహాత్ముని అడుగుజాడల్లో నడచిజైలు జీవితం చూశాడుప్రధమ ప్రధాని...

Popular

కార్గిల్ విజయానికి పాతికేళ్ళు

వీర సైనిక స్థైర్యానికి సాక్ష్యం(శ్రీధర్ వాడవల్లి - హైదరాబాదు)కార్గిల్ విజయ్ దివస్...

అమరావతికి కేంద్రం బాసట

జన రంజకంగా సీతమ్మ చిట్టావేతన జీవులకు ఊరటప్రత్యేక హోదాపై బీహారుకు నోన్యూ...

సీఎం రేవంత్ గారూ…ఇది మా కాలనీ ముచ్చట

జాలేస్తే ఆదుకోండి… లేదంటే నవ్వుకుని వదిలెయ్యండి(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ముఖ్యమంత్రి గారు… తక్కువ ధరకు...

గుండెపోటు అనంతరం నాన్న అడిగిన మొదటి ప్రశ్న

ఇల్లు… షూటింగ్… రెండే ఆయన లోకంఎక్కడికి వెళ్లినా నేనే ఎదురు రావాలిప్రముఖ...

Subscribe

spot_imgspot_img