Tuesday, June 28, 2022
HomeAP Newsజ‌గ‌న్ చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం: స‌జ్జ‌ల‌

జ‌గ‌న్ చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం: స‌జ్జ‌ల‌

రాజ్య‌స‌భ వైసీపీ అభ్య‌ర్థులు వీరే!
అమ‌రావ‌తి, మే 17:
ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యే అభ్య‌ర్థుల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఖ‌రారు చేసింది. సిట్టింగ్ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అవ‌కాశ‌మిచ్చారు.

Vijaya sai Reddy

బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డి, తెలంగాణ‌కు చెందిన ఆర్. కృష్ణ‌య్య త‌మ అభ్య‌ర్థుల‌ని ఉన్న‌త విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ప్రాంతం అడ్డుకాద‌ని ఆయ‌న చెప్పారు.

Niranjan Reddy

బీసీల ప‌ట్ల జ‌గ‌న్ త‌న‌కున్న చిత్త‌శుద్ధిని మ‌రోసారి నిరూపించుకున్నార‌ని తెలిపారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ముఖ్య‌మంత్రిగా బీసీ ఉన్నా ఇంత న్యాయం చేసి ఉండేవారు కార‌ని ఆయ‌న చెప్పారు. నాలుగు సీట్ల‌లో రెండింటిని బీసీల‌కు కేటాయించామ‌న్నారు.

Beeda Masthan Rao

భ‌విష్య‌త్తులో బీసీల‌కు 50శాతం దాటినా ఆశ్చ‌ర్యం లేద‌ని స‌జ్జ‌ల తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments