టాప్-స్టోరీస్

అమరావతికి కేంద్రం బాసట

జన రంజకంగా సీతమ్మ చిట్టావేతన జీవులకు ఊరటప్రత్యేక హోదాపై బీహారుకు నోన్యూ ఢిల్లీ, జులై 23 : మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. కేంద్ర బడ్జెట్‌...

సీఎం రేవంత్ గారూ…ఇది మా కాలనీ ముచ్చట

జాలేస్తే ఆదుకోండి… లేదంటే నవ్వుకుని వదిలెయ్యండి(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ముఖ్యమంత్రి గారు… తక్కువ ధరకు వచ్చాయన్న ఆశతో ఫ్లాట్స్ కొన్న మాకు అది దురాశ అయ్యిందని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మేము కూడా మునిసిపాలిటీలో భాగమేనని అనుకున్నప్పటికీ...

ఉషశ్రీ స్వరంలో వ్యాసోచ్చిష్టం

గురుపౌర్ణమికి వ్యూస్ ప్రత్యేకంగురువంటే ఎవరు? సకల విద్యలూ నేర్పేవాడు మాత్రమేనా? అంతకు మించి ఏముంది అనుకుంటారా? దీనికి సమాధానం ఒకే పదం అదే వ్యాస భగవానుడు. జగత్తు ఎన్ని తరాలను చూసినా… ఎన్ని...

ఈ తపోనిధి పురాణ ఇతిహాస నిధి హైందవ వాజ్మయ పెన్నిధి

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ లేదా వేద పూర్ణిమ అని అంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 21 జూలై 2024న ఆదివారం నాడు గురు...

సంగీతమే బాలమురళి ప్రపంచం

(డాక్టర్ వైజయంతి పురాణపండ)తన గానామృతంతో ప్రపంచాన్ని ఓలలాడించారు పద్మవిభూషణ్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. మరి ఇంట్లో తన ఆరుగురు పిల్లలతో ఎలా ఉండేవారనే విషయాన్ని తెలుసుకోవడానికి మంగళంపల్లి వారి పిల్లలను పలకరించింది. పెద్ద అబ్బాయి...

Popular

Subscribe

spot_imgspot_img