Archive

సీఎం నివాసానికి రిప‌బ్లిక్ సొబ‌గులు

విద్యుద్దీప కాంతుల ధ‌గ‌ధ‌గ‌లుతాడేప‌ల్లి, జ‌న‌వ‌రి 25: ఏపీ రిప‌బ్లిక్ డే సొబ‌గుల‌ను అద్దుకుంటోంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి ముస్తాబ‌వుతోంది. ఇందులో భాగంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసాన్ని విద్యుద్దీపాల‌తో ర‌మ‌ణీయంగా అలంక‌రించారు. చూడ‌ముచ్చ‌ట‌గా...

శ్రీ‌ధ‌ర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

కెరీర్‌లో ల‌క్ష‌కు పైగా కార్టూన్లుదాదాపు మూడున్న‌ర‌ ద‌శాబ్దాల పాటు ఈనాడులో విధి నిర్వ‌హ‌ణ‌న‌వ్వుల పువ్వులు పూయించి విశ్రాంతి తీసుకుంటున్నారా!(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి) శ్రీ‌ధ‌ర్ అంటే ఎవ‌రో అనుకునేరు. ఈనాడులో ఇదీ సంగ‌తి ద్వారా కోట్లాదిమంది...

పులా! పిల్లా! కాదు, పులే!

భ‌య‌ప‌డొద్దు..భ‌య‌పెట్టొద్దు(భండారు శ్రీనివాసరావు, 9849130595)గత పది రోజుల్లో చాలా విశేషాలు జరిగాయి. అందులో ఒకటి కరోనా వచ్చి నాతో నాలుగు రోజులు సహజీవనం చేయడం. దీనికి ముందు మరి కొన్ని జరిగాయి. మా కోడలుకు...

తెలుగు హృద‌యాల్లో ఊహ‌ల గుస‌గుస‌లు

పుల‌కించ‌ని మ‌దిలోనూ పుల‌కింత‌ నాలుగున్నర ద‌శాబ్దాల న‌ట‌నా ప్ర‌స్థానంజ‌న‌వ‌రి 24 గ్లామ‌ర్ క్వీన్ కృష్ణ‌కుమారి వ‌ర్థంతికుమార్తె దీపిక పంచుకున్న జ్ఞాప‌కాల దొంత‌ర‌(వైజయంతి పురాణపండ)వగల రాణివి నీవే… అంటూ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.ఓ పోయే...

ఘంట‌సాల గాయ‌కుల‌ను అణ‌గ‌దొక్కారా?

‘అణగదొక్కుడు’ ప్ర‌చారం అపవాదే….తిరస్కృతే పెట్టుబ‌డిగా ఉన్న‌త శిఖ‌రాల‌కు ఘంట‌సాల‌మీ గొంతు మైక్‌కు ప‌నికిరాద‌న్న వారే మా సంస్థ‌ను మ‌రిచార‌న్నారువారం వారం ఘంట‌సాల స్మృతిప‌థం(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)‘నేను మద్రాసు రైల్వేస్టేషన్ నిలబడి కొత్త...

Popular

Subscribe

spot_imgspot_img