Tuesday, March 28, 2023
HomeArchieveసీఎం నివాసానికి రిప‌బ్లిక్ సొబ‌గులు

సీఎం నివాసానికి రిప‌బ్లిక్ సొబ‌గులు

విద్యుద్దీప కాంతుల ధ‌గ‌ధ‌గ‌లు
తాడేప‌ల్లి, జ‌న‌వ‌రి 25:
ఏపీ రిప‌బ్లిక్ డే సొబ‌గుల‌ను అద్దుకుంటోంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి ముస్తాబ‌వుతోంది. ఇందులో భాగంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసాన్ని విద్యుద్దీపాల‌తో ర‌మ‌ణీయంగా అలంక‌రించారు. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఆ చిత్రాల‌ను మీరూ చూసేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ