Archive

చిరంజీవి,మహేష్ బాబు తర్వాత విజయ్ దేవరకొండ రికార్డు. థప్స్ అప్ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా రౌడీ.

అతి తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని ప్యాన్ ఇండియాస్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ.తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో యూత్లో ఎనలేని ఫాాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.తన సినిమాల ద్వారానే...

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ‘ట్యాక్సీ’

హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా (ఎం.డి) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'ట్యాక్సీ'. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్...

ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ‌వుతున్న హ‌ర్ష్‌ కనుమిల్లి, జ్ఞానసాగర్‌ ద్వారక, వర్గో పిక్చర్స్ `సెహరి`

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. హీరో హర్ష్‌...

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘ఆహా’ థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ ట్రైలర్ విడుదల

మీ సీట్ బెల్ట్స్‌ను గ‌ట్టిగా బిగించాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. ఎందుకంటే తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ.. ప్ర‌తి తెలుగు వారింటిలో భాగ‌మైన‌ 100% తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో అద్భుత‌మైన ఇంటిని భోజ‌నంలాంటి థ్రిల్ల‌ర్...

నాలుగు సూత్రాల ఆధారంగా బ‌డ్జెట్‌

లోక్‌స‌భ‌లో నిర్మ‌ల బ‌డ్జెట్‌బ‌డ్జెట్‌లో ఏమున్నాయంటేనాలుగోసారి ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌లాసీతారామ‌న్‌రెండోసారి వ‌రుస‌గా పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌న్యూఢిల్లీ, ఫిబ్ర‌వ‌రి1: 2022-2023 వార్షిక బ‌డ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 10గంట‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ...

Popular

Subscribe

spot_imgspot_img