Archive

పుడమితల్లికి వందనాలు…

ఏప్రిల్‌ 22 ఎర్త్‌డే సందర్భంగా(డా. పురాణపండ వైజయంతి, 8008551232)పచ్చటి పొలాలతో ఆకుప‌చ్చ‌ చీరను ధరిస్తుంది భూమి…పర్వతాలను శిఖరాయమానంగా అలంకరించుకుంటుంది భూమి…పండ్లు, పూలు, కాయలు, ఆకులకు జన్మనిచ్చే నిత్య గర్భిణి భూమి..మానవుల దోషాలను భరిస్తూ,...

మ‌న ప్ర‌భుత్వంపై ఏర్ప‌డిన న‌మ్మ‌కం ఇది

గ్రాసిమ్ ఇండ‌స్ట్రీ ప్రారంభ స‌భ‌లో ఏపీ సీఎంఆదిత్య బిర్లాపై ప్ర‌శంస‌ల వ‌ర్షంగ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లతో దాడిబ‌ల‌భ‌ద్ర‌పురం, ఏప్రిల్ 21: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌...

“లెహరాయి” మోషన్ పోస్టర్ విడుద‌ల‌

రిలీజ్ చేసిన ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండాహైద‌రాబాద్, ఏప్రిల్ 21: బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి,రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా రామకృష్ణ...

రెడ్ ఫోర్ట్ నుంచి మోడీ అసాధార‌ణ ప్ర‌సంగం

తొలిసారి రాత్రి ప్ర‌సంగించిన ప్ర‌ధానిగా చ‌రిత్ర‌తేజ్ బ‌హ‌దూర్ 400వ జ‌యంతి సంద‌ర్బంగా కార్య‌క్ర‌మంన్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భార‌త దేశం గురువారం ఓ అసాధార‌ణ దృశ్యాన్ని వీక్షించ‌బోతోంది. సూర్యాస్త‌మ‌యం త‌ర‌వాత ఎర్ర కోట నుంచి...

ఎవ‌రీ ప్ర‌శాంత్ కిషోర్‌?

సానుభూతే అస్త్రం …. కులాల కుమ్ములాట‌లే పాశంప్ర‌ధాన మంత్రి అయ్యే సీన్ ఆయ‌న‌కు ఉందా?(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌ధాన మంత్రి అవుతారా? ఇది అంద‌రి మ‌న‌సుల్నీ తొలుస్తున్న ప్ర‌శ్న‌. ఎన్నికల వ్యూహ‌క‌ర్త‌గా...

Popular

Subscribe

spot_imgspot_img