Archive

త్యాగాల‌తో తెలంగాణ – స్ఫూర్తితో నిర్మాణం

గుణాత్మ‌క అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రంఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన కేసీఆర్హైద‌రాబాద్‌, జూన్ 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి...

నిఖ‌త్ జ‌రీన్‌కు రూ. 2 కోట్లు

ఈషా సింగ్‌కూ అంతే మొత్తంఇంటి స్థ‌లం ఇచ్చేందుకూ సీఎం నిర్ణ‌యంహైద‌రాబాద్‌, జూన్ 1: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి...

Key directives issued by Ys Jagan to Collectors

Directed to complete Village SecretariatsAp CM in Spandana reviewAmaravati, June 1: Chief Minister YS Jagan Mohan Reddy held a video conference on the Spandana...

సీఎంకు టీటీడీ చైర్మ‌న్ ఆహ్వానం

4న అమ‌రావ‌తి ఆల‌య ప్రారంభంఅమరావతి, జూన్ 1: ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి క‌లిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి...

సింగీతం శ్రీ‌నివాస‌రావుకు స‌తీవియోగం

చెన్నై, మే 28: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి క‌ళ్యాణి క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సింగీతం ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలియ‌జేశారు. శ‌నివారం రాత్రి 9.10కి ఆమె తుది శ్వాస...

Popular

Subscribe

spot_imgspot_img