ఎస్-కాలమ్

ఒక పత్రిక పని విధానం ఎలా ఉంటుందంటే…

ఆ రోజుల్లో కంపోజింగ్‌ తీరు…పేజీ మేకప్‌ ఆసక్తిదాయకంఈనాడు – నేను: 35(సుబ్రహ్మణ్యం వి.ఎస్‌. కూచిమంచి) వాస్తవానికి తరువాయి భాగంలో బాలయోగి గారి మరణానికి సంబంధించిన వివరాలను రాయాలి అనుకున్నాను. ఆయన మార్చి మూడో తేదీన...

లాయరు నుంచి లోక్ సభ స్పీకరుగా

జి.ఎం.సి. బాలయోగి ప్రస్థానంజాతీయ రహదారితో కోనసీమ అనుసంధానంకోటిపల్లి రైల్వే లైనుకు మోక్షం కల్పించిన నాయకుడుఈనాడు - నేను: 34(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమకు దేశం మొత్తం మీద ప్రత్యేక స్థానం...

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను: 33(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)కీలక స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధులు సాధారణంగా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సలహాలు స్వీకరించరు. ఏ...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా రిగ్ తోనే..నేను - ఈనాడు: 32(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)నేను రాస్తున్న పాశర్లపూడి బ్లో అవుట్ సంఘటన వివరాలను చూసిన ఒక...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు బద్ధులై, అధికారుల ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ… అధినేత మనసెరిగి ప్రవర్తిస్తూ పని చేసేవారు. ప్రెస్ మీట్ కి వెడితే...

Popular

Subscribe

spot_imgspot_img