ఏపీ సీఎంతో హెచ్ఆర్‌సీ చైర్మ‌న్ భేటీ

Date:

వార్షిక నివేదిక‌ను అంద‌జేసిన స‌భ్యులు
అవినీతి నిర్మూల‌న‌లో ఏజెన్సీల పాత్ర పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌
అమ‌రావ‌తి, ఏప్రిల్ 29:
మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ శుక్ర‌వారం నాడు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసింది. క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2021 – 22 వార్షిక నివేదికను అందజేసింది. హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాత ఈ నివేదిక‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేశారు. కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ జి. శ్రీనివాసరావు రచించిన కంబాటింగ్‌ కరప్షన్‌ ఇన్‌ ఇండియా – రోల్‌ ఆఫ్‌ యాంటీ కరప్షన్‌ ఏజెన్సీస్ అనే పుస్తకాన్ని సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మంలో ఆవిష్కరించారు.

హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తితో పాటు సీఎంని కలిసిన జ్యుడిషియల్‌ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాత, హెచ్‌ఆర్‌సీ సీఈవో, సెక్రటరీ ఎస్‌ వి. రమణమూర్తి, కమిషన్‌ అధికారులు బొగ్గరం తారక నరసింహ కుమార్, కే.రవికుమార్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రమాదం చెప్పిన పాఠం

డెస్కుకు అవగాహన ముఖ్యంఈనాడు-నేను: 23(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సజీవంగా వెళ్ళి నిర్జీవంగా… మధ్యాహ్నం బయలుదేరిన...

కీలక సమయాల్లో ఆలస్యమైతే…

అత్యున్నత అధికారి సైతం డెస్కులో పని చేస్తారునేను-ఈనాడు: 23(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)అది...

సీఎంకు దుర్గ గుడి అర్చకుల శుభాకాంక్షలు

విజయవాడ: నూతన ఆంగ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని దుర్గ గుడి ప్రధాన...

వాస్తవాల నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ

ఒక వార్తను రూఢీ చేసుకోవడం వెనుక…లోక్ నాయక్ జేపీ మృతి వార్త...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/