తెలుగు ముఖ్య‌మంత్రుల ముచ్చ‌ట్లు

Date:

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 21: ముఖ్య‌మంత్రులైతే మాత్రం ఆట‌విడుపు ఉండొద్దా! ఎప్పుడూ రాజ‌కీయాలేనా! ఇలాంటి సంద‌ర్భాలు ఉన్న‌త స్థానాల‌లో ఉన్న వారికి అతి అరుదుగా దొరుకుతుంటాయి.

ఆ కాసేపు రాజ‌కీయాల‌ను మ‌రిచిపోయి హాయిగా ముచ్చ‌ట్లాడుకుంటారు. ఎవ‌రేమ‌న్నా అనుకోనీ…చ‌క్క‌గా వారి ప్ర‌పంచంలో విహ‌రిస్తారు. ఇదిగో ఇది అలాంటి సంద‌ర్భ‌మే వారికి.

తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి కుమార్తె వివాహానికి ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. అదే స‌మ‌యానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు కూడా విచ్చేశారు.

ఇద్ద‌రూ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని స‌ర‌దాగా మాట్లాడుకున్నారు. వారి మాట‌ల్లో రాజ‌కీయాలే ఉన్నాయో…ముచ్చ‌ట్లే ఉన్నాయో…క‌ష్టాలే చెప్పుకున్నారో..మోడీ గురించి మాట్లాడుకున్నారో..దేవుడికే ఎరుక‌.

కానీ ఇద్ద‌రి హావ‌భావాలు చూస్తుంటే ఉల్లాసంగా మాట్లాడుకున్న‌ట్లే క‌నిపించింది. ఇద్ద‌రూ క‌లిసి భోజ‌నం కూడా చేశారు.

వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఆపై ఎవ‌రి దారిన వారు వెళ్ళారు. ఏపీ ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తికి, తెలంగాణ సీఎం ఢిల్లీకి వెళ్ళిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/