ఎస్ఎఎస్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడిహైదరాబాద్, నవంబర్ 3: ఎంతో కాలంగా పార్టీలను ఊరించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేదే కదా సందేహం. ఎలాంటి సందేహం...
భారత్ రాష్ట్ర సమితిగా పార్టీ తీర్మానంతీర్మానంపై సంతకం చేసిన అధినేత కేసీఆర్హైదరాబాద్, అక్టోబర్ 05: టీఆర్ఎస్… బీఆర్ఎస్‌గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా అవతరించింది....
సెప్టెంబర్ 17ను ఏమని పిలవాలి?ఇప్పటికీ ప్రజలలో సందిగ్ధతే..రాజకీయానికి పావుగా మిగిలిన రోజిది(నందిరాజు రాధాకృష్ణ, 98481 28215)సెప్టెంబర్17… తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి...
సుపరిపాలన రంగంలో దేశానికే ఆదర్శంతెలంగాణ పోలీసు కీర్తికిరీటంలో కలికితురాయిహైదరాబాద్, ఆగస్ట్ 4: శాంతి భద్రతలతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా...
పెట్రోలు ధరల తగ్గింపు అందుకేనా!మరింత తగ్గే అవకాశముందా?(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందా అనే అనుమానాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యలపై చర్చ సాగుతుండగానే...