ప్రతిష్టాత్మక అవార్డులు రావడంపై కె.సి.ఆర్. హర్షంహైదరాబాద్, ఏప్రిల్ 17 : పచ్చదనం, పరిశుభ్రత తో పాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన నేపథ్యంలో...
125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణహాజరైన అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్హైదరాబాద్, ఏప్రిల్ 14 : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే...
రాజ్యాంగ నిర్మాతకు కె.సి.ఆర్. ఘన నివాళిజయంతి నాడు 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణహైదరాబాద్, ఏప్రిల్ 13 : కష్టంతో కూడుకున్న ఎంతటి సుదీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని,...
ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కె.సి.ఆర్.హైదరాబాద్, ఏప్రిల్ 12 : చిత్తశుద్దితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చగానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం’’...
సి.ఎస్.కు తెలంగాణ సి.ఎం. కె.సి.ఆర్. ఆదేశంహైదరాబాద్, ఏప్రిల్ 09 : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ...