భారతీయ రాష్ట్ర సమితి కావాలంటున్న ముఖ్యమంత్రిఎమ్మెల్యేల ఆకాంక్ష ఇదేనంటూ వ్యాఖ్యఆసక్తి రేపిన టీఆర్ఎస్ ప్లీనరీలో కె. చంద్రశేఖరరావు ప్రసంగంహైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా రూపొందనుందా? 21వ...
రామలింగేశ్వరునికి మహాకుంభాభిషేకంపూర్ణాహుతిలోనూ పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులుయాదాద్రి, ఏప్రిల్ 25: యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయం ‘పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ’ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు...
రైతాంగాన్ని నిరుత్సాహపరిచే చర్యలుఅపసవ్య కార్యక్రమాల అమలు బాధాకరంవ్యవసాయంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ మండిపాటులాభసాయక సాగుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలిహైదరాబాద్, ఏప్రిల్ 19: వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత...
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాంధాన్యంపై 24 గంటల డెడ్లైన్దమ్ముంటే నన్ను జైలుకు పంపండిబీజేపీని రైతులు రద్దె దించుతారుఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ రణభేరిన్యూఢిల్లీ, ఏప్రిల్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బీజేపీపై రణభేరి మోగించారు....