(డా విడి రాజగోపాల్, 9505690690)ఒక కవీశ్వరులు కన్నుమూశారుసాహితీ లోకం కన్నీటిపాలైందిచూశారా మన సిరివెన్నెల వారి నెలాసాగనంపుతున్నారోఎంతమంది కన్నీరు కారుస్తున్నారోప్రతి కన్నీటి బొట్టు మీకు అభిషేకమేమీరు నాటిన సాహితీ వనంలోనిప్రతి చెట్టు రోదిస్తుందితెలుగు అక్షరాలు...
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి)ఉత్తమ సాహితీ విలువలు, అద్భుత పద విన్యాసం, అపురూప భావుకతతో కలకాలం నిలిచే పాటలు అల్లిన కలం కరిగిపోయింది. దారిమళ్లుతుందను కుంటున్న తెలుగు సినీగీతాన్ని తనదైన శైలిలో నడిపి మూడున్నర...
సీతారామశాస్త్రికి తెలుగు ముఖ్యమంత్రుల నివాళిహైదరాబాద్, నవంబర్ 30: ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి...
(వైజయంతి పురాణపండ, 8008551232)ఆయనది జగమంత కుటుంబం. ఆయనది ఏకాకి జీవితం కాదు. ఆయన విరించి, తన కలం అనే విపంచితో ఎన్నో సంగీత రాగాలు అక్షరీకరించారు. ఆడవారిని కించపరిచేలా, అసభ్య పదజాలం లేకుండా...