సింగీతం శ్రీ‌నివాస‌రావుకు స‌తీవియోగం

Date:

చెన్నై, మే 28:

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి క‌ళ్యాణి క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని సింగీతం ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలియ‌జేశారు. శ‌నివారం రాత్రి 9.10కి ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు అందులో పేర్కొన్నారు. త‌మ‌ది 62 సంవత్సరాల వైవాహిక బంధ‌మ‌ని ఆయ‌న ఆ పోస్టులో తెలిపారు.


వ్యూస్ చానెల్ సింగీతం శ్రీ‌నివాస‌రావుగారిని ఇంట‌ర్వ్యూ చేసిన‌ప్పుడు వారి శ్రీమ‌తి గారిని కూడా కొద్దిసేపు మాట్లాడించ‌మ‌ని కోరాము. మ‌రోసారి క‌లిసి ఇంట‌ర్వ్యూ ఇస్తామ‌ని ఆయ‌న వ్యూస్ వైజ‌యంతి మాటామంతిలో చెప్పారు. ఈలోగానే శ్రీ‌మ‌తి క‌ళ్యాణి క‌న్నుమూశారు. శ్రీ‌నివాస‌రావుగారికి ఈ దుఃఖ స‌మ‌యంలో మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాల‌ని దేవుని కోరుకుంటున్నాం. ఆమె ఆత్మ‌కు శాంతి క‌లగాల‌నీ, స‌ద్గ‌తి ప్రాప్తించాల‌నీ ప్రార్థిస్తున్నాము. సినీ గేయ‌ర‌చ‌యిత భువ‌న‌చంద్ర త‌దిత‌ర ప్ర‌ముఖులు శ్రీ‌మ‌తి క‌ళ్యాణి మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...