మమతకు తీవ్ర గాయం

Date:

ఇంట్లో తూలిపడ్డ బెంగాల్ సీఎం
కలకత్తా, మార్చి 14 :
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఒక కార్యక్రమానికి వెళ్లి వచ్చిన ఆమె గురువారం రాత్రి తన ఇంటిలో కాలు జారి పడ్డారు. ఆ సమయంలో ఆమె నుదురుకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. మమతా గాయానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఆఫీసియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె సత్వరం కోలుకోవాలని ఆ రాష్ట్ర బిజెపి నేతలు ఆకాంక్షించారు. కిందటి ఎన్నికల సమయంలో కూడా ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. వీల్ చైర్లోనే ఆమె ప్రచారం చేసి ఘన విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కంభంపాటి సోదరులకు ఉషశ్రీ సత్కారం

ఉషశ్రీ రచనల ముద్రణకు ముందుకొచ్చిన మూర్తి-వాణి దంపతులుహైదరాబాద్: రామనామం… రామనామం అంటూ...

జర్నలిస్టులంటే ఎవరు…

అసెంబ్లీలో ప్రశ్నించిన సీఎం రేవంత్హైదరాబాద్, మార్చి 15 : తెలంగాణ సీఎం...

New challenges to Modi government

(Dr Pentapati Pullarao) Narendra Modi is a good political fire-fighter....

Cong Groping for A Winning Strategy

(Anita Saluja) Three successive defeats in the General Elections, has...