రాష్ట్రపతికి కె.సి.ఆర్. స్వాగతం

Date:

హైదరాబాద్, జూన్ 16 : హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళిసై శుక్రవారం సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి శాలువా కప్పి పూల బొకే అందించారు. మంత్రులు మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డి , సత్యవతి రాథోడ్ , సి హెచ్ మల్లారెడ్డి , ఎంపీ లు జోగినపల్లి సంతోష్ కుమార్ , వెంకటేష్ నేత , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , మధుసూదనా చారి , నవీన్ కుమార్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , డీజీపీ అంజనీ కుమార్ , మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి మంత్రులు , ప్రజాప్రతినిధులను , అధికారులను పరిచయం చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...