Tag: TRS

Browse our exclusive articles!

మునుగోడు టీఆర్ఎస్‌దే

ఎస్ఎఎస్ ఎగ్జిట్ పోల్‌లో వెల్ల‌డిహైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 3: ఎంతో కాలంగా పార్టీల‌ను ఊరించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ పూర్త‌య్యింది. ఇక ఎన్నిక‌ల ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేదే క‌దా సందేహం. ఎలాంటి సందేహం...

బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్‌

భార‌త్ రాష్ట్ర స‌మితిగా పార్టీ తీర్మానంతీర్మానంపై సంత‌కం చేసిన అధినేత కేసీఆర్హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 05: టీఆర్ఎస్… బీఆర్ఎస్‌గా మారింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచ‌న మేర‌కు టీఆర్ఎస్ పార్టీ భార‌త్ రాష్ట్ర స‌మితిగా అవ‌త‌రించింది....

స్వాతంత్య్ర‌మా, విలీనమా, విమోచనా ??

సెప్టెంబ‌ర్ 17ను ఏమ‌ని పిల‌వాలి?ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌లో సందిగ్ధ‌తే..రాజ‌కీయానికి పావుగా మిగిలిన రోజిది(నందిరాజు రాధాకృష్ణ, 98481 28215)సెప్టెంబర్17… తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి...

స‌మాచార స‌మ‌న్వ‌యం…తెలంగాణ ర‌క్ష‌ణ కేంద్రం

సుప‌రిపాల‌న రంగంలో దేశానికే ఆద‌ర్శంతెలంగాణ పోలీసు కీర్తికిరీటంలో క‌లికితురాయిహైద‌రాబాద్‌, ఆగ‌స్ట్ 4: శాంతి భద్రతలతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా...

ముంద‌స్తుకు కేంద్రం సిద్ధం?

పెట్రోలు ధ‌ర‌ల త‌గ్గింపు అందుకేనా!మ‌రింత త‌గ్గే అవ‌కాశ‌ముందా?(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోందా అనే అనుమానాలు క్ర‌మేపీ బ‌ల‌ప‌డుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్య‌ల‌పై చ‌ర్చ సాగుతుండ‌గానే...

Popular

ఫ్యాషన్‌ నగరి పారిస్‌లో నేటి నుంచే విశ్వ క్రీడోత్సవం

(Vadavalli Sridhar) విజేతలు ఎవరైనా ప్రపంచ మేటి క్రీడాకారుల అత్యుత్తమ నైపుణ్యాలను చూసే...

కార్గిల్ విజయానికి పాతికేళ్ళు

వీర సైనిక స్థైర్యానికి సాక్ష్యం(శ్రీధర్ వాడవల్లి - హైదరాబాదు)కార్గిల్ విజయ్ దివస్...

అమరావతికి కేంద్రం బాసట

జన రంజకంగా సీతమ్మ చిట్టావేతన జీవులకు ఊరటప్రత్యేక హోదాపై బీహారుకు నోన్యూ...

సీఎం రేవంత్ గారూ…ఇది మా కాలనీ ముచ్చట

జాలేస్తే ఆదుకోండి… లేదంటే నవ్వుకుని వదిలెయ్యండి(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ముఖ్యమంత్రి గారు… తక్కువ ధరకు...

Subscribe

spot_imgspot_img