తెలంగాణ స్కూళ్లకు రేపు కూడా సెలవు

Date:

సీఎం కె.సి.ఆర్. ఆదేశాలు
హైదరాబాద్, జులై 27 :
తెలంగాణాలో విద్య సంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని సీఎం కె.సి.ఆర్. నిర్ణయించారు. అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Fulfil drinking water needs of Hyderabad: CM

Revanth warns Millers and Traders of cancelling license  Hyderabad:  Chief...

“Who killed the rule of law?”: Highlighting Points

Book Written by Justice R.C. Chavan, Former Judge Bombay...

Will Congress do miracle in AP politics?

(Dr Pentapati Pullarao) There are great expectations in Congress...

చదువు…కొoటున్నాం

పాపం పాలకులదే(డా.ఎన్. కలీల్)ఒకనాడు ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించి, పూజించిన 'సరస్వతి'...