మోహన్ భాగ్‌వత్ – సర్‌సంఘ్‌చాలక్

1
198

నేడు భగవత్ జన్మదినం… ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు
(రోచిష్మాన్, 9444012279)
ఆర్.ఎస్.ఎస్. అగ్రేసరుడు మోహన్ భాగ్‌వత్ లేదా సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగ్‌వత్. ‘సర్‌సంఘ్‌చాలక్’ అన్న ఒక్క మాట చాలు మోహన్ భాగ్‌వత్ గొప్పతనం అవగతం అవడానికి.

మనదేశంలో దేశం కోసం జరిగిన అత్యున్నమైన మేలు అర్.ఎస్.ఎస్.

కాంగ్రెస్, కమ్యూనిజమ్, నక్సలిజమ్, సెక్యూలరిజమ్, ఉదారవాదం ఇవేవీ దేశానికి జరిగిన మేలు కానే కాదు. అంతేకాదు దేశ ప్రయోజనాలను, భద్రతను, పౌరుల సంక్షేమాన్ని, ప్రగతిని దారుణంగా దెబ్బ కొట్టాయి, కొడుతున్నాయి ఇవి…

కాంగ్రెస్, కమ్యూనిజమ్, నక్సలిజమ్, సెక్యూలరిజమ్, ఉదారవాదం వీటికి అతీతంగా దేశం కోసం, భారత భూమి కోసం, హిందువుల కోసం ఆర్.ఎస్.ఎస్. నిస్స్వార్థంగా పనిచేస్తోంది…

ఆర్.ఎస్.ఎస్. ఈ దేశంలో పనిచేస్తూ ఉండకపోతే ఇవాళ్టి రోజున దేశంలోని ప్రతి హిందువు విదేశీ మతానికి బానిసై, భయపడుతూ బతుకు ఛిద్రమై కాలం గడుపుతూండేవాడు.

2011లో విదేశ మతాల ప్రయోజనార్థం ‘కాంగ్రెస్’ తీసుకొచ్చిన కమ్యూనల్ వయలెన్స్ బిల్ ను ఓడించి చట్టంగా కాకుండా హిందువుల్ని జీవించేట్టు చేసినది ఆర్. ఎస్. ఎస్. – బీ.జే.పీ. ఈ ఒక్క విషయం చాలు ప్రతి హిందువు ఆర్.ఎస్.ఎస్.కు ఋణపడి ఉండడానికి.

ఆర్.ఎస్.ఎస్. నరేంద్ర మోదీ ప్రధానిగా దేశాన్ని మునుపెన్నడూ లేనంత పటిష్టంగా చేశారు. ఇవాళ అమేరికాను ప్రపంచం సాక్షిగా మన మోదీ దెబ్బకొట్టారు… అదీ ఆర్.ఎస్.ఎస్. పనితీరు! మోదీ ప్రధాని అవడంలో మోహన్ భాగ్‌వత్ అభినివేశం అవగతం అయ్యేదే.

ఆర్.ఎస్.ఎస్. పనిచేస్తోంది…

ఆర్.ఎస్.ఎస్. లాగా మోహన్ భాగ్‌వత్ పనిచేస్తున్నారు… ఆర్.ఎస్.ఎస్.ఐ మోహన్ భాగ్‌వత్ పనిచేస్తున్నారు…

దేశానికి, ప్రతి హిందువుకు మోహన్ భాగ్‌వత్ పని ఫలితం ప్రయోజనాన్ని చేకూరుస్తోంది…

ప్రతి హిందువూ మోహన్ భాగ్‌వత్ గారికి చేతులు జోడించి నమస్కరించడం అవసరం…

మోహన్ భాగ్‌వత్ వర్థిల్లాలి


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

1 COMMENT

  1. చాలా బాగా చెప్పారండీ. RSS వల్ల దేశం నిలబడింది. మోహన్ భాగవత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. భగవంతుడు ఆయనకు చిరాయువునీ ఆరోగ్యాన్నీ ఇచ్చి భారతదేశానికి RSS ద్వారా ఇంకా ఎంతో ఉన్నతమైన సేవ చేసే సామర్థ్యాని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.. శతమానం భవతి🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here