ఆహాలో వరుణ్ తేజ్‌ ‘గని’

Date:

ఏప్రిల్‌ 22న రిలీజ్‌
హైద‌రాబాద్‌, ఏప్రిల్ 17:
యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామా ‘గని’ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర రావు, నవీన్‌ చంద్ర, జగపతిబాబు, నదియ లీడ్‌ రోల్స్ లో నటించారు. 100 శాతం తెలుగు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్, అచ్చ తెలుగు లోగిళ్లలో ఆదరణ పొందిన తెలుగు ఓటీటీ ఆహా… ప్రతి శుక్రవారం కొత్త సినిమా ప్రసారం అని, తన అభిమాన ప్రేక్షకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘గనిస‌. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.

అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన సినిమా ఇది. గని సినిమా విడుదలకు సంబంధించి పవర్‌ ప్యాక్డ్ యాక్షన్‌ ప్రోమోతో అనౌన్స్ చేశారు ఆహా టీమ్‌. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మునుపెన్నడూ కనిపించని అవతార్‌లో ఇందులో కనిపిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్‌కి పడ్డ కష్టమంతా, అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఆహాలో…. భీమ్లానాయక్‌, డీజే టిల్లు, అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే, క్రాక్‌, బ్లడీ మేరీ, తెలుగు ఇండియన్‌ ఐడల్‌, సేనాపతి, సర్కార్‌, ది అమెరికన్‌ డ్రీమ్‌, ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం, లవ్‌ స్టోరీ, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, చావు కబురు చల్లగా, లెవన్త్ హవర్‌, నాంది, త్రీ రోజెస్‌, ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌, నీడ, కాలా, ఆహా భోజనంబు, ఒన్‌, సూపర్‌ డీలక్స్, చతుర్ముఖం, తరగతి గది దాటి, ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీ, మహా గణేశ, సర్కార్‌, పరిణయమ్‌, ఒరేయ్‌ బామ్మర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ్చట వాహనములు నిలపరాదు వంటి వాటికి విశేషమైన ఆదరణ దక్కుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/