తొలి ఇండియ‌న్‌ సూప‌ర్ఉమెన్ మూవీ

Date:

ఘ‌నంగా ప్రారంభ‌మైన ఇంద్రాణి చిత్రం
యానియా భ‌రద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారి
ద‌ర్శ‌కుడిగా స్టీఫెన్‌
హైద‌రాబాద్‌, మార్చి 28:
భార‌త‌దేశంలో మొద‌టిసారి సూప‌ర్ గ‌ర్ల్ క‌థాంశంతో విజువ‌ల్ వండ‌ర్‌గా రాబోతున్న చిత్రం ఇంద్రాణి. వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ సింగ్, ఫ్ర‌ణిత జిజిన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇంద్రాణి మూవీ ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి న‌రేష్ విజ‌య‌కృష్ణ క్లాప్ కొట్ట‌గా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఇంద్రాణి మోష‌న్‌పోస్ట‌ర్‌ను తుంబాడ్(హింది) ద‌ర్శ‌కుడు రాహి అనిల్ బార్వే విడుద‌ల చేశారు.


సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ ఇంద్రాణి టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మోష‌న్ పోస్ట‌ర్ చూడ‌గానే ఒళ్ళు గ‌గుర్పొడిచిందన్నారు. స్టీపెన్‌, స్టాన్లీ త‌న‌కు దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుసనీ, చాలా క‌చ్చిత‌త్వం ఉన్న వ్య‌క్తులనీ ప్ర‌శంసించారు. ఈ సినిమా అన్ని భాష‌ల్లో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అని న‌రేష్ అన్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – పక్కా కంటెంట్ ను నమ్మి చేస్తున్న చేస్తున్న చిత్ర‌మిది. మోష‌న్‌పోస్ట‌ర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు..కొత్తద‌నం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. రాహి అనిల్ బార్వే మాట్లాడుతూ – రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి? చాలా గ్రాండ్‌గా VFX వర్క్ ఎలా జరగాలి అనేదానిపై ఓ అంచనాకు వచ్చి చేస్తున్న చిత్ర‌మిది. మోష‌న్ పోస్ట‌ర్ అమేజింగ్‌గా ఉంది. త‌ప్ప‌కుండా టీమ్ అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు. సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ – మన సినిమా ఇండస్ట్రీకు కూడా సూపర్ బాయ్, సూపర్ ఉమెన్, సూపర్ విలన్ లు రావాలి. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌కుండా ఒక విభిన్న చిత్రం చేస్తున్న మా స్టీఫెన్‌, స్టాన్లీకి కంగ్రాచ్యులేష‌న్స్‌..అవేంజర్స్‌లా ఈ సినిమా తీయాల‌ని కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

యానియా భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ – `ఇంద్రాణి పాత్రే న‌న్ను సెల‌క్ట్ చేసుకుంది. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. త‌ప్ప‌కుండా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుందిఅన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు స్టీఫెన్‌ మాట్లాడుతూ -ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. చిన్నపిల్లలందరికి ఇండియాలో సూపర్ హీరో లేరు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంద్రాణి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటారు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న పక్కా మాస్ మార్వెల్ సినిమా. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఉంటాయి. ప్రపంచం మొత్తం ఇంద్రాణి వైపు చూసేలా క్రియేటివ్ వరల్డ్ లా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో రూపొందింస్తున్నాం. ఇంద్రాణి పాత్ర‌లో డిఫ‌రెంట్ షేడ్స్ ఉంటాయి. వాట‌న్నింటికి యానియా భ‌ర‌ద్వాజ్ ప్రోఫైల్ స‌రిగ్గా స‌రిపోవ‌డంతో లీడ్ క్యారెక్ట‌ర్‌కు ఆమెను సెల‌క్ట్ చేసుకోవ‌డం జ‌రిగింది. ఈ సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ తీసుకుంది. యామిని యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌కుండా అల‌రిస్తాయిఅన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ సుమన్ బాబు మాట్లాడుతూ - రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించి స్టీఫెన్ చాలా అద్భుతమైన కథను రెడీ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అవుతుంది“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/