Archive

ఆచార్య విడుద‌ల ఎప్పుడంటే?

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 16: ఆచార్య సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నామ‌ని, కొత్త తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ఆ...

ఓ బ్రహ్మయ్య ఇటు చూడయ్య

(డా విడి రాజగోపాల్, 9505690690)ఓ సృష్టి కర్తా! ఓ బ్రహ్మ దేవా!ఇదేమి న్యాయం ఇదేమి న్యాయంసర్వప్రాణిని సృష్టించే నీకుసమదృష్టిలేదెందుకయా!పుర్రెలన్ని నీవే సృష్టిస్తావుపుర్రెకో బుద్ధి ఎందుకిచ్చావయాజాలి కరుణ బొత్తిగా లేని కొందరినినిలువెత్తు విషం నింపి...

17న తెలంగాణ కేబినెట్ భేటీ

క‌రోనా స‌హా అనేక అంశాల‌పై చ‌ర్చ‌హైద‌రాబాద్, జ‌న‌వ‌రి 16: రేపు(సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది.దేశంలో, రాష్ట్రంలో కరోనా...

తెలంగాణ‌లో 30వ‌ర‌కూ స్కూళ్ళ‌కు సెల‌వులు

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 16 తెలంగాణలో స్కూళ్ళ‌కు ఈ నెల 30వ‌ర‌కూ సెల‌వుల‌ను పొడిగించారు. ఒమిక్రాన్ తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈ మేర‌కు ఒక...

ఆచార్య విడుద‌ల వాయిదా

ఫిబ్ర‌వ‌రి నాలుగున రిలీజ్ కావాల్సిన చిత్రంచిత్ర బృందం ట్వీట్‌విడుద‌ల తేదీ త్వ‌ర‌లో వెల్ల‌డిహైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 15: ఆచార్య సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 4న సినిమాను విడుద‌ల చేయాల్సి ఉంది. చిత్రం...

Popular

Subscribe

spot_imgspot_img