Archive

ములుగు రామ‌లింగ సిద్ధాంతి హ‌ఠాన్మ‌ర‌ణం

ఏపీ సీఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతిహైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 23: ప్ర‌ముఖ జ్యోతిష్యుడు ములుగు రామ‌లింగ సిద్ధాంతి హఠాత్తుగా క‌న్నుమూశారు. సాయంత్రం శ్వాస పీల్చుకోవ‌డంలో ఇబ్బంది క‌ల‌గ‌డంతో ఆయ‌న‌ను పంజ‌గుట్ట‌లోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మార్గ...

సంప్రదింపులకు రండి

ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన మంత్రుల కమిటీఅమరావతి, జ‌న‌వ‌రి 23: పీఆర్సీ అంశంపై మంత్రుల క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగ సంఘాల నాయకులను సంప్రదింపులకు రావాల‌ని మంత్రుల కమిటీ ఆహ్వానించింది. సోమ‌వారం మధ్యాహ్నం...

మ‌ధ్యంత‌రానికి స‌న్నాహం?

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఆస‌క్తిగెలిచేదెవ‌రు? ఓడేదెవ‌రు?బీజేపీ గెలిస్తే మ‌ధ్యంత‌రానికి ఎక్కువ అవ‌కాశాలుయూపీలో ఓడితే షెడ్యూలు ప్ర‌కార‌మే ఎల‌క్ష‌న్స్‌ఎన్నిక‌ల ముంగిట బ‌డ్జెట్‌పై ఆస‌క్తిఅది ఎన్నిక‌ల నియామ‌వ‌ళి ప‌రిథిలోకి రాదా?(కూచిమంచి విఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం)ఐదు రాష్ట్రాల‌కు...

బిల్లులివ్వ‌రు కానీ బిల్డింగులు కావాలా!

పాత గృహ రుణాల ల‌బ్ధిదారుల‌పై ఓటీఎస్ పేరిట వ‌త్తిడిఏపీ ప్ర‌భుత్వంపై ముద్ర‌గ‌డ విమ‌ర్శ‌లుగ‌తంలో చంద్ర‌బాబు వైఖ‌రిపై నిప్పులుఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుర‌క‌లుముద్ర‌గ‌డ ధోర‌ణికి విస్తుపోతున్న రాజ‌కీయంఉద్యోగుల ప‌ట్ల సానుభూతి చూపాల‌ని విన‌తికాపు నేత...

పంచ‌ర‌త్న కీర్త‌నం – ఆరాధ‌నే ఆభ‌ర‌ణం

త్యాగ‌య్య ప‌ర‌మ‌ప‌దించి 175 ఏళ్ళు(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)ఆ ప్రాంతమంతా సంగీత విద్వాంసులు, కళాకారులు, వాద్య‌కారుల‌తో కిట‌కిట‌లాడిపోతోంది.గాత్ర విద్వాంసులు గొంతు స‌వ‌రిస్తున్నారు.వాద్య‌క‌ళాకారులు త‌మ త‌మ వాద్య‌ప‌రిక‌రాల‌ను శృతి చేసుకుంటున్నారు.వారు మాత్ర‌మే కాదు, ఆ ప‌క్క‌నే...

Popular

Subscribe

spot_imgspot_img