Archive

తగ్గుతున్నట్టా…తగ్గిపోతున్నట్టా..!?

క‌రోనా తీవ్ర‌తపై ఓ విశ్లేష‌ణ‌(ఎలిశెట్టి సురేష్ కుమార్‌)దేశంలో కరోనా మూడో దశ పెరుగుదల ఒక దశకు వచ్చేసినట్టేనా… ఓ పది రోజులుగా క్రమం తప్పకుండా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చి అయిదు రోజులుగా...

స‌ర్వ స‌త్తాక సార్వ‌భౌమాధికారం దేశ ప్ర‌ధాన ల‌క్షణం

రిప‌బ్లిక్ డే సందేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 25: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం...

సంక్షేమంలో ఏపీ కొత్త చ‌రిత్ర‌

వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ప్రారంభంపేద‌లైన అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌ల‌కు వ‌ర్తింపుఒక్క క్లిక్‌తో రూ. 589 కోట్లు ఖాతాల‌లో జ‌మ‌కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌అమరావతి, జ‌న‌వ‌రి 25: ఆంధ్ర ప్ర‌దేశ్ సంక్షేమ...

ఇది ఫెడ‌ర‌ల్ స్ఫూర్తా? ముమ్మాటికీ విరుద్ధం!!

ఐఏఎస్ రూల్స్ స‌వ‌ర‌ణ‌పై కేసీఆర్అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ముఖ్య‌మంత్రిప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ఘాటుగా లేఖ‌హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 25: తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు కేంద్రంపై పోరును కొన‌సాగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశం ద‌గ్గ‌ర నుంచి...

సంక్షేమ ప‌థ‌కాల‌తో అద్వితీయ పాల‌న‌

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నేడు ప్రారంభంమ‌హిళ‌ల్లో భ‌రోసా నింపేందుకు జ‌గ‌న్ వ‌రంఅమ‌రావ‌తి, జ‌న‌వ‌రి 25: ఈబీసీ నేస్తం ప‌థ‌కాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. వ‌ర్చువ‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని...

Popular

Subscribe

spot_imgspot_img