Archive

మ‌హాత్ముని కార్యాచ‌ర‌ణ ఆద‌ర్శ‌నీయం

గాంధీజీకి సీఎం కేసీఆర్ నివాళులుహైద‌రాబాద్, జ‌న‌వ‌రి 29: శాంతి, సహనాలను ప్రదర్శిస్తూ ఎన్ని కష్టాలెదురైనా, ప్రజాస్వామిక పద్దతుల్లో ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ కార్యాచరణ ఆదర్శనీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

ఆయన పాట సుందరం…మూర్తి మంతం..!

(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)వేటూరి రాసినట్టే..ఆయన పాట పంచామృతం..అక్షరాల ప్రవాహం..భావాల సందోహం..ఆ మహాకవి దూరమైనామన హృదయ తంత్రులనుమీటుతూనే ఉంటుంది అహరహం..! మల్లె కన్న తెల్లనమా సుందరరామ్మూర్తిమనసుతేనె కన్న తీయనిఆయన పలుకు అన్నట్టు..ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..అంటూ...

తెలంగాణ‌లో స్కూళ్ళ రీఓపెనింగ్ ఎప్పుడంటే!

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థ‌లు మ‌ళ్ళీ తెరుచుకోనున్నాయి. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి విద్యా సంస్థ‌లు ప‌నిచేయ‌వ‌చ్చ‌ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. క‌రోనా నిబంద‌న‌లను...

పంతం నెగ్గేదెవ‌రు?

ర‌ఘురామా! వైసీపీనా!!ఓం బిర్లా నిర్ణ‌యంతో అంత‌టా ఆస‌క్తి(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)న‌ర్సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం అంతిమ ద‌శ‌కు చేరిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ ద‌శ‌లో కూడా ఎవ‌రి పంతం నెగ్గుతుంద‌నేది సస్పెన్సే. ఎడ‌తెగ‌ని...

30న టీఆర్ఎస్‌పిపి స‌మావేశం

అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న కేసీఆర్‌బ‌డ్జెట్ స‌మావేశాల్లో వ్యూహంపై చ‌ర్చ‌పోరాట‌పంథాపై ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్న సీఎంహైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 29: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట...

Popular

Subscribe

spot_imgspot_img