Archive

సుధీర్ వ‌ర్మ , అభిషేక్ నామా ‘రావణాసుర’ సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను...

యండమూరి చిత్రం 4న విడుద‌ల‌

"అతడు ఆమె ప్రియుడు" నుంచికౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ రిలీజ్!!హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 2: ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. ఈ చిత్రాన్ని ఈ...

ఫిబ్రవరి 18న ‘సన్ ఆఫ్ ఇండియా’

విడుద‌ల‌కు స‌న్నాహాలుమోహ‌న్ బాబు హీరోగా సంచ‌ల‌నాత్మ‌క చిత్రంహైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 2: స‌న్ ఆఫ్ ఇండియా చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. కలెక్షన్‌ కింగ్‌ డా. మంచు మోహన్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ...

రామానుజోదయం

రామానుజ వైభ‌వం-1(డాక్ట‌ర్ ఆర‌వ‌ల్లి జ‌గ‌న్నాథ స్వామి, 9440103345)తాను సృష్టించిన మానవులు విషయాసక్తులై గడపడం శ్రీమన్నారాయణుడిని కలవర పరిచిందట. శయ్యా, ఆసనం, వస్త్రాలు, గొడుగు మున్నగు ఉపకరణాలు చేయగలిగే సేవలను తన శరీరంతోనే నిర్వహించే...

కొత్త రాజ్యాంగం రావాలి

తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపుచ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆకాంక్షించిన ముఖ్య‌మంత్రిహైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి1: తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త చ‌ర్చ‌కు తెర‌దీశారు. భార‌త్‌కు కొత్త రాజ్యాంగాన్ని ర‌చించాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే 87సార్లు రాజ్యాంగాన్ని స‌వ‌రించుకున్నామ‌నీ, రాజ్యాంగంలో...

Popular

Subscribe

spot_imgspot_img