Archive

టీం ఇండియా @1000

వెస్టిండీస్ సిరీస్‌తో వెయ్యి మ్యాచుల రికార్డు(శ్రీధర్ వాడవల్లి, 9989855445)విమర్శలు వచ్చినా ముందుకు వెళ్లే సాహసం చేయడంతో క్రికెట్ కొత్త పుంతలు తొక్కింది. కొత్త ఎప్పుడూ ‘తప్పు కాదు. ప్రయోగం విఫలం కావచ్చు… కానీ...

రామానుజుని స‌మ‌త రాజ్యాంగానికి స్ఫూర్తి

స‌మ‌తామూర్తి దేశానికి అంకితంఅంధ‌విశ్వాసాల‌ను పార‌దోలిన రామానుజాచార్య‌రామానుజ స‌హ‌స్రాబ్ది వేడుక‌ల్లో ప్ర‌ధాని మోడీముచ్చింత‌ల్‌, ఫిబ్ర‌వ‌రి 5: రామానుజాచార్యుల విగ్ర‌హం మ‌న చ‌రిత్ర‌ను స‌మున్న‌తం చేస్తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పారు. ముచ్చింత‌ల్ స‌మీపంలోని శ్రీ‌రామ్‌న‌గ‌ర్‌లో...

క్రేజీ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా బిగ్ బాస్ సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం నుంచి ‘హే చెలి’ లిరికల్ సాంగ్ విడుదల

బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్నకొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  రూపా కొడవాయుర్ హీరోయిన్‌గానటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డిసజ్జల నిర్మిస్తున్న ఈ...

*”డిజె టిల్లు” చూస్తే నవ్వులతో పాండమిక్ ఒత్తిడి అంతా మర్చిపోతారు – హీరోయిన్ నేహా శెట్టి*

అన్ని వర్గాల ప్రేక్షకులను 'డిజె టిల్లు' సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన 'డిజె టిల్లు' ఈనెల 11న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది....

‘మంత్రరాజ’ ప్రదాత యతిరాజ

రామానుజ వైభ‌వం - 4(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)రామానుజ యతీంద్రుల జీవిత ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహత్తర ఘట్టం అష్టాక్షరి,చరమ శ్లోక రహస్యార్థ ఆస్వాదన, దానిని జనవాహినికి వెల్లడించడం.దీనిని సాధించడంలో ఆయన చూపిన...

Popular

Subscribe

spot_imgspot_img